Posts

Showing posts from January 31, 2015

రెండు రెండ్లు నాలుగు అని ఎవరైనా అంటే రెండు రెండ్లు ఒకటి ప్రతి ఒక్కరూ అనాలి.

మాట(ఆలోచన)  సక్రమతకు మాట( ఆలోచన)  సక్రమత  కలిగి ఉండుట  సమాజపరమైన నేరము.

EVEN THOUGH DEMOCRATIC LEADERSHIP DOING PROCESS OF LAW IS SLOW,IT WILL BE POWERFUL SELF-ELIMINATION OF CRIMES.

నేరముకు శిక్ష వేసే న్యాయమూర్తి కూడా నేరములు అరికట్టలేడు .  కేవలము నాయకుడు (బుద్ధి ,భక్తి మరియు నైతికత  మూడూ  కలిగిన వాడు  ) మాత్రమే నేరములు అరికట్ట గలడు . 

SO THOSE WHO HAVE LAW,DEVOTION AND MORALITY WITHIN GUIDE POLICE.

నేరమును పసిగట్టే పోలీసు వాడు  హృదయము  (ఆలోచన )(మాట ) కలిగించలేడు . 

LET'S DEVOTE OURSELVES TO SELF-DUTY BY OVERCOMING IMMATURE SOCIETY EXIGENCIES ప్రజాస్వామ్య పరిపక్వ సమాజములో మత సామరస్యత అనేది అన్య మతస్తులు తమకు సంబంధము లేకపోయినా హిందూ మతస్తులు అజ్ణానముతో భక్తికి విశ్వాసముకు మధ్య తేడా తెలియకుండా దుర్గా భక్తులుగా,గణేశ భక్తులుగా మరియు అయ్యప్ప భక్తులుగా జీవితము ముగించాలనుకుంటే ఊరుకోవడము కాదు కదా. ఇకనైనా కులమతాల విషయములలో మానసికముగా ఎదుగుదాము. కుల విమర్శ అనేది సాంఘికమే. అయితే మత పరమైన ఉన్మాదము అనేది అసాంఘికము.

హృదయ(మాట) సక్రమత అనేది మానసిక  పరిపక్వత  వలన విశాల ము అయి కలుగు తుంది. భారత దేశము అనగా ప్రపంచ దేశాలకు  హృదయ ము(మాట) అని ప్రపంచ భావన. ----------------------------------------------------- కనుక హృదయ సక్రమతకు తిరిగి హృదయ సక్రమత  కలిగి ఉండుట నేరము కదా.  అందుచేత భారత దేశభక్తి పరుడు అనే వాడు ప్రపంచము దృష్టిలో  నేరగాడు. ANY POLICE AND ARMED FORCE TO INDIAN SECURITY WILL BE CRIMINALS FOR WORLD NATIONS . ----------------------------------------------------------- భద్రత అనేది మానసిక పరిపక్వతతో  కలిగేది.  భద్రత అనేది కలిగించుకునేది కాదు . అలా కలిగించుకుంటే అనుమానము కలుగుతుంది .         

ఏకాగ్రతా సమస్య అనేది నేర ప్రవృత్తిని కలిగిస్తుంది. కేవలము నేర ప్రవృత్తి నివారణార్ధము అయ్యప్ప భక్తులు కావాలి. మాట నిలకడ కలిగిన వారు అయ్యప్ప భక్తులుగా ఉండరాదు. ఔషధము కేవలము రోగికి మాత్రమే. ఆరోగ్యవంతుడు ఔషధము సేవిస్తే రోగము పుడుతుంది కదా. అదీ సంగతి. రివిజనిజం పోవాలి.

ఇక అయ్యప్ప భక్తి గురించి చెపుతాను. అయ్యప్ప అర్చన కేవలము మానసిక బలహీనురు లేదా రోగులు  (అసాంఘికులు)(ద్వంద్వ ఆలోచన కలిగిన వారు  )  మాత్రమే చేయాలి.      సాంఘిక హిందువులు అయ్యప్ప భక్తి కలిగి ఉండుట  నేరము.

హిందువుగా పుట్టిన వాడు నేను చెప్పినట్లు నిజమైన హిందువుగా ఉండాలి . అయితే ప్రపంచములో ఏ మతస్తుడైనా నా మాటలు చర్చించుకోవచ్చు.

భక్తి ప్రవృత్తి వేరు .  విశ్వాసము వేరు .  --------------------------------------------- భక్తి అనేది శక్తి మీద మాత్రమే .  విశ్వాసము అనేది మాట (ఆలోచన) మీద మాత్రమే  .  -------------------------------------------- ఇక దుర్గ అనేది శక్తి స్వరూపిణి .  కనుక  దుర్గ మీద విశ్వాసము కలిగి ఉండరాదు .  విశ్వాసము అనేది  కేవలము మనిషి(వ్యక్తీకరణ) మాట(ఆలోచన) మీద మాత్రమే  కలిగి ఉండాలి.

WORLD IS UNITING AGAINST ANTISOCIAL TAMAS NOW.

రామ్ గోపాల్ వర్మ Vs శివ సేన మధ్యన గణేశ భక్తి గురించిన వివాదములో రామ్ గోపాల్ వర్మ సత్యవంతుడుగా తేలాడు .  --------------------------------------------------- గణేశ్ (వినాయకుడు ) హిందూ దైవము కాదు .  గణేశుడు(వినాయకుడు ) అసాంఘికుడు .  గణేశుడు(వినాయకుడు ) నేర గాడు .  ----------------------------------------------------        

HOW CAN IT BE LEGALLY VALID AND POSSIBLE IN SOCIETY FOR SELF TO BE OTHER ? BEING NOT IN SELF IS CRIME. BEING AS OTHER IS ALSO CRIME. ONLY BEING IN SELF IS LEGAL.

మానసిక మట్టములో నొప్పి అనేది తాను కలిగించుకోకుండా(లేదా ఇతరులు తనకు కలిగించనీయకుండా)  సుఖము(లాభము )  ఎలా ఏ శాస్త్ర సూత్రము ప్రకారము  కలుగుతుందో ప్రజలు ఆలోచించాలి(మాటలాడుకోవాలి).     

ద్వైత (ద్వంద్వ ) ధోరణి అనగా అసాంఘిక ధోరణి. పరిపక్వ సమాజములో ఒక ద్వైత(ద్వంద్వ) వ్యవస్థ సమక్షములో ఇంకో ద్వైత (ద్వంద్వ) ధోరణి తిరిగి మరో ద్వైత(ద్వంద్వ) ధోరణిని ఎదుర్కొని ప్రపంచమంతటా అద్వైత(సాంఘిక) ధోరణి నిలుస్తుంది.

 మంత్రి వర్గములు ఇక ఉండవు. ఒకే రాజ్యము యొక్క  స్థానిక  ప్రభుత్వములు నిలుస్తాయి. MINISTRIES VANISH. LOCAL GOVTS STAY AND WORK UNDER WORLD STATE.

అభివృద్ధి అంటే భావ వృద్ధి.

DOES AP STATE CM NARA CHANDRA BABU NAIDU KNOW THAT DEVELOPMENT MEANS DEVELOPMENT OF PEOPLE'S VOICE BY MIND(PROFESSIONAL)-BALANCE ? 

చూపు అనేది మైండ్ కు మాత్రమే కాదు.హృదయపరమైన ఆలోచన(మాట) కు ఉపయోగపడాలి కదా. మనమింకా మనుషులుగా జంతు లక్షణములు వదలలేదు.

ప్రభుత్వము ప్రస్తుత పరిపక్వ సమాజములో సినిమా పరిశ్రమకు పరిశ్రమ  హోదా ఇవ్వకపోవటము నేరము.  సినిమా అంటే హింస,అసభ్యత,జుగుప్స మరియు మానసిక బలహీనతల  దోపిడీ కాదు కదా.  సినిమా అంటే ఊహ ఎదుగుదల,ఆలోచన పెంపుదల మరియు సంస్కృతి  ప రిరక్షణ.

మనకు ఉండేది కావాలా ? నిలిచేది కావాలా ? ఉండేదానిని గౌరవిస్తూ నిలిచే దానిని నమ్ముకుందాము. ఓ వాదన పరులారా ! ఊహా జీవులారా ! ఎవరి అభిప్రాయములు వారివిగా ఉన్నా(కనిపించినా) అందరిదీ అంతిమముగా ఒకే అభిప్రాయము(సత్యము)గా నిలవాలి. ఇది నా ఆదేశము.

సత్యము చేదుగా ఉంటుంది . అయితే అంతిమముగా తీపిగా నిలుస్తుంది. మోసము తీపిగా ఉంటుంది.అయితే అంతిమముగా చేదుగా నిలుస్తుంది.

కనుక ప్రతి వ్యక్తి తన అహంకారమును జయించడము కోసమే తన మతమును వ్యతిరేకిస్తూ ఇతర మతాలు పుట్టాయి. అందుచేత ప్రపంచములో అందరిదీ ఒకే మతము అంతిమముగా కలిగి ఉంటారని గ్రహించాలి.

హిందూ స్వామిజీలూ ! బాబాలూ!  మీకు ఎంత జ్ణానము  తెలిసినా  అది మీ వ్యతిరేకులు (ప్రత్యర్ధులు)   రూఢి పరిస్తేనే అది జ్ణానము అంటారు.  

నిజమైన సుఖము అనేది కష్టము(తిరకాసు మాట)(జ్ణానము)(తన యొక్క తానుగా తన) లో ఉంది. కనుక 6000 వృత్తులలో తాను ఎవరో తెలుసుకుని తన యొక్క తానుగా తనలో ఉండుటలో ఉండాలి.

ప్రపంచములో ఏ సుఖము ను అయినా పొందవచ్చు . అయితే ఆ సుఖమును గురించిన తిరకాసు మాట (ఆలోచన )ను  ఆ సుఖమును పొందే వారు కలిగి ఉండాలి. 

WE DON'T WANT PROFESSIONAL POLICING ANYMORE. SOCIETY MATURED. SO THIS BLOG-POST IS THE MOST IMPORTANT AND VALUABLE TO THOSE WHO ARE WORKING IN SPIRITUAL FIELD.

తమ ఆత్మ (మైండ్)ను మోసము చేసుకునే వారిని  విశ్వాసులు అంటారు .  అయితే తమ ఆత్మ(మైండ్ ) ను సత్యవంతము గా మార్పు చేసుకోవాలంటే దానిపై  అదే ఆత్మ (మైండ్ ) ను   తిరిగి  ప్రయోగించడమే .  దాని వలన మనిషి నిజమైన(హేతుబద్ధత కలిగిన ) విశ్వాసి గా స్వయంప్రకాశక ముగా నిలుస్తాడు .   

ఒక వాక్యము(వ్యాసము)(అంశము)కు సప్లిమెంట్ అవసరము కదా.

ఆత్మ అనగా మైండ్ .  ఆత్మ అనేది సేవ అందిస్తుంది. సేవ అనగా ఒక కథా వస్తువును ఇతరుల నుండి తీసుకుని దానిని  నగిషీ(విలువ)  చెక్కి మరలా తిరిగి  వారికి గాని లేదా వారి  వినియోగదారులకు గానీ అందించుట.

హిందూ స్వామిజీలూ ! మీ మానసికత అనేది రెండింతలు గా ఎదిగితేనే ప్రపంచముకు మీ మాట ఉపయోగకరము.

ప్రపంచములో ఏ అహంకారిని అయినా వ్యతిరేకించడము ద్వారా అహంకార నిర్మూలన మరియు ఆత్మ విశ్వాసము కలిగించుట చేయలేము. కేవలము "వ్యతిరేకము యొక్క వ్యతిరేకము" ద్వారానే అది సాధ్యము.    

Ten Digits - 10 Raghami - ده رقمی | Watch Full Length Iranian Movie | Yo...

Image
    మిడి మిడి జ్ణానము కలిగిన హిందూ స్వామిజీలూ !     ప్రపంచములో ఇతర జాతుల వారు భారతీయుల  మాట(ఆలోచన) వినాలంటే మరియు  మన మాట (ఆలోచన)  స్వీకరణ జరగాలంటే మొదట భారతీయులు  ఇతర జాతుల వారి మాట(ఆలోచన) వినాలి. ---------------------------------------------------------     అయితే ఇతర జాతుల సంస్కృతి పట్ల ఆకర్షణ  కలిగి  ఉండటము కాదు.    -----------------------------------------------------------

2pac - Ambitionz Az A Ridah

Image