కనుక ప్రతి వ్యక్తి తన అహంకారమును జయించడము కోసమే తన మతమును వ్యతిరేకిస్తూ ఇతర మతాలు పుట్టాయి. అందుచేత ప్రపంచములో అందరిదీ ఒకే మతము అంతిమముగా కలిగి ఉంటారని గ్రహించాలి.
హిందూ స్వామిజీలూ ! బాబాలూ!
మీకు ఎంత జ్ణానము తెలిసినా అది మీ వ్యతిరేకులు
(ప్రత్యర్ధులు) రూఢి పరిస్తేనే అది జ్ణానము అంటారు.
మీకు ఎంత జ్ణానము తెలిసినా అది మీ వ్యతిరేకులు
(ప్రత్యర్ధులు) రూఢి పరిస్తేనే అది జ్ణానము అంటారు.
Comments