ఒక తెలియని విషయమును దానిని తెలిసిన వ్యక్తి తన కోణములో చూడటము ,ఆలోచన చేయడము మరియు మాటలాడటము సామాజికము(మానసికము)(భౌతికము)గా తప్పిదము(నేరము) కాదా ? తెలిసిన అజ్ణానులు అయిన భారతీయ మీడియా వారు, భారతీయ మిలిటరీ వారు,భారతీయ మావోయిస్టులు మరియు భారతీయ న్యాయస్థానము వారు ప్రపంచ రాజనీతి అయిన శాంతికి ఎంతో చేటు చేస్తున్నారు. నిజము అనేది ఊహ ద్వారా చెప్పవచ్చు-వ్రాయవచ్చు మరియు నిజము ద్వారా చెప్పవచ్చు-వ్రాయవచ్చు. అయితే ఊహ అనేది నిజము ద్వారా చెప్పరాదు-వ్రాయరాదు మరియు ఊహ ద్వారా చెప్పరాదు-వ్రాయరాదు. ఎందుకంటే మనిషికి ఊహ శక్తి అనేది బుద్ధి విచక్షణ కొరకు ఉన్న మోసమును సమాజ వ్యవస్థలో నిర్మూలించి నిజమును తిరిగి నిజముగా ఉంచుటకు మాత్రమే అని నిజమైన మేధావులు గ్రహించాలి. ...