SO EDUCATED PEOPLE IN INDIA ARE IGNORANT ABOUT IGNORANT MIND PERSPECTIVE WHICH IS ASKING DIFFERENCE BETWEEN VOICE(CURRENCY)(TRUTH) AND KNOWLEDGE(LITIGANT SENSE)(SOCIAL). అజ్ణానము అనేది ఇతరుల గురించి 100% పెర్ఫెక్ట్ గా తెలియడమే. దాని వలన చెప్పే వ్యక్తికి అనైతిక-సక్రమత మరియు వినే వ్యక్తికి ఆలోచనలో చలనము లేకపోవుట జరిగి ఉత్పాదకత లోపించి విలువైన ప్రజల సమయము ప్రతి రోజూ వృధా అవుతోంది.

ఒక తెలియని విషయమును దానిని తెలిసిన వ్యక్తి తన 
కోణములో చూడటము ,ఆలోచన 
చేయడము మరియు మాటలాడటము సామాజికము(మానసికము)(భౌతికము)గా తప్పిదము(నేరము) కాదా ? 
తెలిసిన అజ్ణానులు అయిన భారతీయ మీడియా వారు,
భారతీయ మిలిటరీ వారు,భారతీయ మావోయిస్టులు 
మరియు భారతీయ న్యాయస్థానము వారు ప్రపంచ 
రాజనీతి అయిన శాంతికి ఎంతో చేటు చేస్తున్నారు.
నిజము అనేది ఊహ ద్వారా చెప్పవచ్చు-వ్రాయవచ్చు మరియు నిజము ద్వారా చెప్పవచ్చు-వ్రాయవచ్చు.
అయితే ఊహ అనేది నిజము ద్వారా చెప్పరాదు-వ్రాయరాదు మరియు ఊహ ద్వారా చెప్పరాదు-వ్రాయరాదు.
ఎందుకంటే మనిషికి ఊహ శక్తి అనేది బుద్ధి విచక్షణ 
కొరకు ఉన్న మోసమును సమాజ వ్యవస్థలో నిర్మూలించి నిజమును తిరిగి నిజముగా ఉంచుటకు మాత్రమే అని 
నిజమైన మేధావులు గ్రహించాలి.
     

Comments