IT IS MEANINGLESS ARGUMENT TO BECOME MORALLY-SOCIAL-LAWFUL.
1. శోధన అనేది మనిషి మనసులో మూడవ వంతు మించరాదు . 2. ఊహ అనేది మనిషి మనసులో మూడవ వంతు మించరాదు . 3. వినోదము అనేది మనిషి మనసులో మూడవ వంతు మించరాదు . ----------------------------------------------- శోధన ,ఊహ మరియు వినోదము: పై మూడింటిలో దేనిలోనైనా మొదట మూడవ వంతు మించి తరువాత మూడవ వంతుగా మార్పు చేసుకొనుట అర్ధము లేని వాదన.