ALL POLICE IN CITY/DISTRICT/WORLD NEED ELIMINATE TIME-IDLERS WHO THINK ABOUT OTHERS WORK BY LEAVING THEIR WORK.
మనిషి తన జీవిత కాలములో రోజుకు 24 గంటలు మాత్రమే కలిగి ఉంటాడు తన పని(వృత్తి) మీద శ్రద్ధ కలిగి ఉండటానికి. కనుక ప్రతి వారు తన వృత్తి మీద శ్రద్ధ కలిగి ఉండక ఇంకొకరి ఆలోచన చేయడము లేదా తన పని (వృత్తి ) ని వదిలి ఖాళీ గా సమయము వృధా చేయడము సామాజిక నేరము.