BOTH RAPE AND SEDUCTION ARE SAME AS PER SOCIAL-LAW.
అర్ధము లేని ఆలోచన ! ఒక పురుషుడు కాని ఒక స్త్రీ కాని తన జీవిత కాలములో మూడవ వంతు కు మించి శృంగార జీవితము కలిగి ఉండలేదు కదా ? మరి అటువంటప్పుడు అసాంఘికముగా శృంగారము గురించి అశ్లీలముగా మాటలాడుట (లేదా వ్రాయుట ) ఏ మేరకు సదరు పురుషుడికి లేదా సదరు స్త్రీ కి లేదా సాంఘికముగా వినే వారికి (లేదా చదివే వారికి ) ఉపయోగ కరమో ప్రజలందరూ ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి .