Seeing-hearing-thinking is engineer righteousness.
చూడటం మరియు వినడం వేరు . వినటం -ఆలోచించటం వేరు. చూడటం-వినడం -ఆలోచించడం వేరు . చూడటం పోలీస్ ధర్మం . వినడం డాక్టర్ ధర్మం వినడం -ఆలోచించడం న్యాయస్థానము ధర్మ సూక్ష్మం . చూడటం -వినడం - ఆలోచించటం ఇంజనీర్ ధర్మ సూక్ష్మం .