Only hindi and english can re-integrate andhrapradesh state.RE-INTEGRATION OF ANDHRAPRADESH STATE IS NEEDED BUT NOT RE-ORGANISATION OF STATE.

నా బ్లాగ్ పోస్ట్స్ చదవడము ద్వారా ప్రపంచ ప్రజలందరూ తెలుగు నేర్చుకుంటున్నారు .
కాని తెలుగు ప్రజలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు నేర్చుకోవడము లేదని నా భాధ .

తెలంగాణా ప్రాంతము వారు ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి.
ఆంధ్ర ప్రాంతము వారు హిందీ  భాషను నేర్చుకోవాలి .
రాయసీమ ప్రాంతము వారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను నేర్చుకోవాలి .

కేవలము హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు ఆంధ్ర ప్రదేశ్ ను విభజన నుండి విభజించి మళ్ళీ కలుపు కుంటుంది .

Comments