Critical words by name will have its moral result for self,other/s and other/s-to-other/s "in the course of time".
అయ్యా ! వాషింగ్టన్ గవర్నరు గారూ ! ప్రాపంచిక (సామాజిక ) రాజకీయాలలో ఉన్న ప్రతి వ్యక్తి ఇతర ప్రాపంచిక రాజకీయాలలో వ్యక్తులపై "విమర్శలు " చేయడము సహజమే . అయితే ఆ విమర్శల ఫలితమును తాను ,ఇతరులు మరియు ప్రజలు తరువాతి రోజులలో ఎదుర్కోవడమే నిజమైన "అసమానత (యుద్ధము )".