Indian national congress is humanist party of many(10) diverse imperial parties. INC believes in "unity in diversity" whereas BJP believes in "diversity in its unity".


ఇదిగో ! భారత జాతీయ కాంగ్రెసు లో ఇంకా ఏ జిల్లాకు ఆ జిల్లాలో కుల /మత /వర్గ సమీకరణలు 
"గౌరవిస్తూ " అక్కడి నాయకుల మధ్య అంతర్గత ప్రజాస్వామ్యము నిలబెడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ కేంద్ర సార్వభౌమాధికారమును ప్రపంచ దేశాలలో నమ్ముతూ రాజకీయాలలో ఉన్న "ప్రతిపక్ష కుటిలత్వమును " కలయిక చేసుకుంటూ తద్వారా కుటిలత్వము దానంతట అదే స్వయం నిర్మూలన చేసుకునేలా చేస్తూ  "ప్రపంచములో ప్రతి పౌరుడికి స్వేచ్చాస్వాతంత్రములను అందిస్తూ " తద్వారా భారత దేశములో ప్రతి ఇల్లు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని ఉపయోగించి స్వయం నిర్ణయాధికారము కలిగి ఉండేలా చేయడము  అనేది భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము . 



Comments