నైతికత అనేది కథ ,పాత్రలు,సన్నివేశములు మరియు సంభాషణలు కూర్పు వలన కలుగుతుంది . అది రచయిత-దర్శకుడు తన కలము మరియు /లేదా కెమెరా తో చేసే పని . --------- రచయిత -దర్శకుడు విధి /అర్హత ఏమంటే తన పేరు (ఆలోచన ) తో భయము ,హింసకు వ్యతిరేకముగా వీరత్వ ప్రతిహింస మరియు శృంగార స్త్రీత్వము కలిగించాలి . ప్రపంచములో ఏ కథ,పాత్రలు ,సన్నివేశములు ,సంభాషణలు మరియు అవి కలిగించే నీతి అయినా భయము ,హింసకు వ్యతిరేకముగా వీరత్వ ప్రతి హింస మరియు శృంగార స్త్రీత్వము కలిగించాలి -కలిగించబడుతుంది -ఎందుకు కలిగించబడదు ? ---------- ఆలోచన(పేరు ) కు మూలము ఏమంటే భయము ,హింసకు వ్యతిరేకముగా వీరత్వ ప్రతి హింస మరియు శృంగార స్త్రీత్వము ల కూర్పు . రచయిత -దర్శకుడు ఎవరైనా సరే నా మాటను శిరసావహించాలి . తప్పదు . ఎందుకంటే ప్రజలకు మంచి సినిమా కావాలి . సినిమా తీసే వారికి మంచి లాభాలు కలగాలి . సినిమా చూపించే ప్రదర్శన రంగము వారికి మంచి ఆదాయము కలగాలి .