Posts

Showing posts from April 4, 2016

Credit is not entitled for penniless person. Credit is only after saving Rs.10000 for self by name "through credit transactions and debit transactions in his/her bank account".

కరెన్సీ నోటు అనేది ద్రవ్యము . ద్రవ్య చలామణీ అనేది చేతి మీదుగా మాత్రమే జరుగుతుంది . చేయి అనేది పేరు - పని భావన మీద ఆధారపడి పని చేస్తుంది కనుక  కరెన్సీ నోటు తో జూదము ఆడరాదు.

I will not fall prey to tantrums of god(being same to same) and devil(being reverse or being reverse to reverse).

Image

Never think toomuch about anything under any circumstances in this world. - Kota Srinivasa Rao.

ఎప్పటి కప్పుడు ఏ సందర్భముకు ఆ సందర్భములో దేని గురించి అతిగా అలోచన చేయకపోవడమే జీవితములో "సుఖము ,నిలకడ మరియు జీవితము " కలిగి ఉండుట . 

Anarchists and reactionaries must remember that AN AUTHORITY IS RESPONSIBLE FOR HIS/HER EXERCISE OF POWER. The word "authority" comes from knowledge(subjective-word) about ruled people morality(consistency) for stability of system.

ప్రజాస్వామ్యము అనగా అరాచకము (అనగా పౌరుడు చెప్పినట్లు అధికారి నడుచుకోవడము) కాదు . ప్రజాస్వామ్యము అనగా పౌరుడికి చెప్పే హక్కు ఉంటుంది కాని అధికారి తీసుకోవలసిన నిర్ణయము అనేది తాను తీసుకునే హక్కు కలిగి ఉండడు . ప్రజాస్వామ్యములో అధికారి పౌరుడి మాటను వినే భాద్యత కలిగి ఉంటాడు . అంటే అధికారి తాను పౌరుడు చెప్పినది విన్న తరువాత కూడా తాను తీసుకున్న నిర్ణయముపై తాను మరింత భాద్యత కలిగి ఉంటాడు . 

PMK CM candidate Anbumani Ramadoss is "offering good alternative" in tamilnadu politics.

Image

Linear thinkers are because of five forms of antisocials(tamas)(who believe in fire than its light).Linear thinkers are serpents-in-human form.How can serpents-in-form be legal in human mature society ? Atleast linear thinkers need reply me.

నన్ను చూసి  లీనియర్ ఆలోచనాపరులు (మాటకారులు ) ఏడుస్తూ ఉంటే నాకు ఎంతో  ఆనందము కలుగుతుంది. ఆదిశేషులకు సమాజములో ఇక కాలము చెల్లింది .

We at Indian national congress don't articulate voice of people "but modulate voice of people towards work".

నేను ప్రజల పరిపక్వత వలన కలిగే ఆలోచన(మాట )(హృదయము ) లలో "మునిగి పోకుండా " ఉంచే వృత్తి భావనను కలిగించే ఆలోచన (మాట ) పరుడను . Myself and my Indian national congress are VOICE MODULATORS by professionals voice articulation.

To solve corruption(adamant-mind),you should not talk political sense(word) by your name. Because you are not politician but voter to politician. There can be just one social-moralist(politician) out of even ten brilliant personals.THAT SOCIAL POLITICIAN CHARACTERISTIC IS BEING LATERAL(litigant) THINKER(sensible). Indian voters may find leadership qualities in one social(knowledgeable who appear as ignorant) brilliant out of every ten people around who are content self enough to be leaders in their business(profession)(work).True leadership quality is being self within self,other and other's others. There are two leadership philosophies. One is being self in self for other. And other is being just self for other. That means both hindu(being self in self for other) philosophy and muslim(being just self for other) philosophy are one and the same for society(which is ultimate eternity). That means respect is for fire while belief is for its light. O antisocial brilliants ! Respect fire within by believing other's heart(word)(light). Nobody in history ever got cheated by believing in other's discrete word. Indian Maoist party and present ruling BJP must note.

మానవ మేధ అనేది ఎదుటి వాడిలో ఉన్న దేవుడిని మరియు ఇతరులలో దెయ్యములను అనగా "ఎదుటి వాడి యొక్క  దేవుడి యొక్క ఎదుటి వాడి యొక్క దేవుడిని" నిర్మూలన చేసి మనుషులు (స్వయం సంపాదన పరులు ) నిలిపే విద్యుక్త ధర్మ నిర్వహణ చేయవలసిన భాద్యత కలిగినది . కనుక మానవ మేధ అనేది అందరి ఇతరులను ఆత్మ జ్ఞానులుగా చేసే లక్ష్యములో అజ్ఞానిగా  "కనిపించాలి " 

Gods means reactionaries who question better but who fail to answer better. When gods(reactionaries)(BJP-NDA) rule.exist,then devils(anarchists)(Maoists) questioning.exist.So we don't want gods(reactionaries) rule. Gods(reactionaries) must confine themselves to classrooms and university campuses towards enlightening students self-knowledge by removing doubts raised from time to time while reading subject/s. This is my order.

దేవుళ్ళు స్వార్ధపరులు కనుకే నీవు నేను సమానము (శాంతి ) అంటారు . అయితే నిజమైన సమానత్వము (శాంతి ) అనేది నీవు నీవుగా మనిషిగా మరియు నేను నేనుగా మనిషిగా ఉండటమే . అదే మానవతా వాదము . మానవతా వాదము అనేది కాపిటలిజము మరియు కమ్యూనిజము కన్నా గొప్పది . 

For how long we create crime by linear-sensible minds and solve crime ? We are vexed with linear-sense. So linear-sense must go. Let us help others to help self.

ప్రతి ముగ్గురిలో మంచి గుణము కలిగి మంచి ఫీలింగ్ లేనటువంటి "అక్రమ మైన గుండె(ఆలోచన )(మాట ) కలిగిన న్యాయమూర్తి గుండె అన్ని విధముల నేరములకు (అనారోగ్యములకు ) మూలము మరియు కారణము .