BOTH PERSONAL NAME AND CURRENCY ARE THE MOST IMPORTANT THINGS IN WORLD. SO CURRENCY SHOULD NOT BE HELD AS HUNDI(SUBSCRIPTION) AND UNACCOUNTED BY ANYBODY IN WORLD TO AVOID ECONOMIC SUBVERSION.
బంగారము(లేదా భూమి ) కన్నా బంగారము(లేదా బంగారము లాంటి ఉత్పత్తి /కంపెనీ /షాపు ) ఉత్పత్తి చేసే వ్యక్తి ఎప్పటికీ మిన్నగా ఉంటాడు . కనుక అంతిమముగా ఇతరులు వ్యక్తి యొక్క మానసిక(లేదా జ్ఞానపరమైన ) భావన(ఆలోచన )పై నమ్మకము కలిగి ఉండటము నేర్చుకోవాలి . అందుకోసమే వ్యక్తి తన పేరు కు విలువ పెంచుకోవటము/నిలబెట్టుకోవటము అనే ప్రయత్నము చేయాలి .మరియు వ్యక్తి ఇతరులలో తన సదరు పేరు వినియోగము పెంచుకోవాలి .