PRE-ELECTION SCENARIO AND POST-ELECTION SCENARIO ARE NOT AT ALL CONNECTED.
పార్టీలు మరియు వాటి నాయకులు ఎన్నికల ముందుగా ఎన్నికల తరువాత ప్రభుత్వ నిర్ణయముల గురించి ఆలోచన చేయడము పనికి మాలిన విషయము. అలాగే వోటర్లు ఎన్నికల తరువాత ఎన్నికల ముందు పరిస్థితి గురించి ఆలోచన చేయడము పనికి మాలిన విషయము.