TALKING POLITICS FOR "FOUR YEARS AND TEN-AND-HALF MONTHS" IS CORRUPTION AND SIN.
నాలుగు సంవత్సరముల పదిన్నర నెలల పాటు దేశ రాజకీయముల గురించి ప్రజలు మాటలాడుకుని 'ఎన్నికల షెడ్యూల్ మొదలయిన నాటి నుండి' ప్రజలు,అధికారములో ఉన్నవారు మరియు ప్రతి పక్షాలు దేశ రాజకీయము గురించి ప్రశ్న -సమాధానము ఇచ్చి పుచ్చుకోకపోవటమును మించిన దరిద్రము ఇంకేముంటుంది చెప్పండి ?
Comments