Posts

Showing posts from March 18, 2013

Word,speaking person and listening person all three must have relevance to society.So a bad word from a bad person to another bad person is good.

సమాజమునకు మాట,పలికిన వ్యక్తీ,విన్న వ్యక్తీ మూడూ ముఖ్యమె. అవినీతికి వ్యతిరేకముగా పోరాడే వ్యక్తులు,సంస్థలు పై మాటను గుర్తుంచుకొవాలి. 

Do your work in social.Don't be social in your work.

నీ పనిలో సామాజికముగా వుండటం సామాజిక నేరం అంటారా లేదా? సమాజములో నీ పని ఉండాలి . అలా వుంటే అతడిని శీలవంతుడు అని పిలువబదును. ప్రస్తుతం ప్రపంచములో 66% ప్రజలు శీలము లేని వారు. 

Computer is essential for all.

మనమంతా మాటలాడుతున్నాము . కాని మాటల వెనుక వున్నా భావం హృదయం గురించి మనం పట్టించుకోవడం లెధు. ఎందుచేత అని నేను ప్రశ్న వెస్థున్నాను? దానికి కారణం నన్ను చెప్పనీయండి .  సరిఅయిన విద్య నేర్వకపోవటమే! అవిద్య దరిద్రహెతువు.   మాట మాటలాదాలంటే వ్రాత,ఆలోచన కలవాలి.  వ్రాత,ఆలోచన కలిగివుంటే మనకు పనిచేయవలసిన ముఖ్యమంత్రి అవినీతి చేయడానికి ఎలా ఆస్కారం కలుగుతుంది? వ్యాపారం చేసుకునేవారు,క్యారక్టర్ లేని వారు ప్రజలను ఏమి ఉద్దరిస్తారు? మాట ప్రజలను వారేమిటో వారిని చెయగలగాలి.