Computer is essential for all.

మనమంతా మాటలాడుతున్నాము . కాని మాటల వెనుక వున్నా భావం హృదయం గురించి మనం పట్టించుకోవడం లెధు. ఎందుచేత అని నేను ప్రశ్న వెస్థున్నాను?
దానికి కారణం నన్ను చెప్పనీయండి . 
సరిఅయిన విద్య నేర్వకపోవటమే!
అవిద్య దరిద్రహెతువు.  
మాట మాటలాదాలంటే వ్రాత,ఆలోచన కలవాలి. 
వ్రాత,ఆలోచన కలిగివుంటే మనకు పనిచేయవలసిన ముఖ్యమంత్రి అవినీతి చేయడానికి ఎలా ఆస్కారం కలుగుతుంది?
వ్యాపారం చేసుకునేవారు,క్యారక్టర్ లేని వారు ప్రజలను ఏమి ఉద్దరిస్తారు?
మాట ప్రజలను వారేమిటో వారిని చెయగలగాలి. 

Comments