S.Gurumurthy SHOULD ALSO BELIEVE IN FIRST SENTENCE OF "GLIMPSES OF WORLD HISTORY AND DISCOVERY OF INDIA" if he wants INDIAN NATIONAL CONGRESS to respect angus madison words on "FIRST IS TO BE LAST" indian economic model. This is my(ksr)(rama) public statement.
రాజా అనగా తనకు తానుగా సంపాదన కలిగి ఉండే వాడు.ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి తప్పకుండా రాజా(అనుకూలత) గా తేలుతాడు. ------------------------------ ఫకీర్ అనగా తనకు తానుగా సంపాదన కలిగి ఉండలేని మరియు/లేదా సంపాదన లేని వాడు.ఫకీర్ అనే వాడు "ఫకీర్ యొక్క ఫకీర్ కు ఫకీర్" అనగా రాజా(వ్యతిరేకత యొక్క వ్యతిరేకత ) గా తేలవచ్చు. ------------------------------ నాకు తెలిసినంత వరకు భారత దేశములో ఫకీర్ లకు చరిత్ర గత 157 సంవత్సరములుగా మాత్రమే ఉన్నది.ఎందుకంటే 1857 A.D.కు ముందు భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచములో ఇప్పటి అగ్రగామి ఆర్ధిక వ్యవస్థ లైన అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరియు చైనా ఆర్ధిక వ్యవస్థ కన్నా అప్పుడు అగ్రగామి గా ఉండేదని ఆర్ధిక శాస్త్ర వేత్తలు చెపుతున్నారు. ఉదాహరణకు angus madison అనబడే ఆర్ధిక శాస్త్ర వేత్త "UK మరియు USA వలస వాదము వలన మాత్రమే ప్రపంచ దేశ ఆర్ధిక వ్యవస్థ మొత్తము GDP లో భారత దేశ GDP షేర్ క్షీణ దశకు చేరుకుంది" అని తేల్చినాడు. ---------------------...