అది అన్న మాట కాదు.అది ఉన్న మాటే మరి సుమా. ప్రతి ఫుల్ స్టాప్, కామా, ప్రశ్నార్ధకము మరియు ఆశ్చర్యార్ధకము తరువాత అసలు మాట (అని నేను వింటున్నాను,అని నేను చెపుతున్నాను,అని నేను అడుగుతున్నాను మరియు అని నేను ఆశ్చర్యపడుతున్నాను) మొదలు అవుతుంది.

     నలుగురిలో తాను నలుగురు ఇతరులకు అజ్ఞానిగా కనిపించినా నలుగురి వారి వారి నలుగురు ఇతరులలో జ్ఞానిగా ఉండాలి కదా .అలా ఉంటేనే తాను మంచి ఫీలింగ్ కలిగి వున్నట్టు కదా . 
     కనుక master's degree కలిగి ఉంటేనే 99% precise గా కనిపించి ఆ తరువాత 0.999% precise గా ఉండటము మరియు చివరకు 100% precise గా ఫీల్ అవటము జరుగుతుంది .
     ప్రస్తుతము (2014 A.D.) నా లెక్కల ప్రకారము 480 కోట్ల ప్రజలు భూమిపై అనామకత్వము అనుభవిస్తూ జీవిస్తున్నారు.
     ఇప్పటి(2014 A.D.)  వరకూ భూమిమీద 480 కోట్ల మంది ప్రజలు అనామకులుగా మరణించి మానవ(సాతాను యొక్క సాతానుకు సాతాను) చరిత్రలో ఉన్నారు .
     "అంటే 480 కోట్ల మంది వారి వ్యక్తులకు పేరు సంపాదన చేసుకుని మరణించినా మానవ(సాతాను యొక్క సాతానుకు సాతాను) చరిత్రలో జీవించి ఉన్నారన్న మాట".
     అందుచేత నేను చెప్పొచ్చేదేమింటంటే 'ప్రస్తుతము జీవించి ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు అనామకత్వము అనుభవిస్తున్నారన్న మాట'.


     

Comments