O tribals ! O dalits ! A weak minded govt can just provoke people's sense. In response,people should be educated enough to provoke people's minds so that their other/s will make sense among themselves. Human life is technique,usefulness and truthfulness for self.
బలహీనుడు చేసే పని ఏమంటే ప్రజల ఆలోచనను రెచ్చగొట్టటము . అందుకు విరుగుడు ఏమంటే ప్రజల మైండ్ (వృత్తులు ) ను రెచ్చగొట్టటము . అంతే కానీ తిరిగి ప్రజల ఆలోచనను రెచ్చగొట్టటము కాదు అని విప్లవ సంఘాలు గ్రహించాలి . ప్రభుత్వము యొక్క ఆయుధ ప్రయోగముకు పరిష్కారము ప్రజలు సాయుధులు కావటము కాదు . -------