అయ్యా ! నాగబాబు గారూ ! తమరే ఒక అనామకుడిగా త్రిశంకు స్వర్గములో బ్రతుకుతున్నారు . ఆ విధముగా బ్రతుకుతున్న మనిషి చెప్పిన మాటలు నిజము అవుతాయా ? కాదు కదా ! ------- నిస్వార్ధపరముగా కనిపించే స్వార్ధపరమైన రామిలిటర పార్టీ అయిన జన సేన ఎలా అధికారంలోకి రాగలదు? కేవలము స్వార్ధపూరితముగా కనిపించే నిస్వార్ధపరమైన రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెసు మాత్రమే అధికారంలో కొనసాగాలి . నాగబాబు గారూ ! తమరు ఒక ఫూల్స్ పారడైజ్ లో ఉండి మాటలాడుతున్నారు . ------- పవన్ కళ్యాణ్ ను మించిన అవినీతి పరుడు లేడు . ఎందుకు అలా చెపుతున్నాను అంటే అవినీతి కి వ్యతిరేకముగా మాటలాడేవారే నిజమైన అవినీతి పరులు అని మీకు జ్ఞానము లేకపోవటమే . ------- ప్రజలు ఇలా అవినీతి కి వ్యతిరేకముగా పోరాడే వారి గురించి బాగా తెలుసు . అందుకు గతములో చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి . లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ,విశ్వనాథ ప్రతాప సింగ్ ,అన్నా హజారే మరియు అరవింద్ కేసరివాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు వస్తుంది . వీరంతా అవినీతి కి వ్యతిరేక ఉద్యమ...