FACELESS NAGABABU !
అయ్యా ! నాగబాబు గారూ ! తమరే ఒక అనామకుడిగా త్రిశంకు స్వర్గములో బ్రతుకుతున్నారు .
ఆ విధముగా బ్రతుకుతున్న మనిషి చెప్పిన మాటలు నిజము అవుతాయా ? కాదు కదా !
-------
నిస్వార్ధపరముగా కనిపించే స్వార్ధపరమైన రామిలిటర పార్టీ అయిన జన సేన ఎలా అధికారంలోకి రాగలదు?
కేవలము స్వార్ధపూరితముగా కనిపించే నిస్వార్ధపరమైన రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెసు మాత్రమే అధికారంలో కొనసాగాలి .
నాగబాబు గారూ ! తమరు ఒక ఫూల్స్ పారడైజ్ లో ఉండి మాటలాడుతున్నారు .
-------
పవన్ కళ్యాణ్ ను మించిన అవినీతి పరుడు లేడు .
ఎందుకు అలా చెపుతున్నాను అంటే అవినీతి కి వ్యతిరేకముగా
మాటలాడేవారే నిజమైన అవినీతి పరులు అని మీకు జ్ఞానము లేకపోవటమే .
-------
ప్రజలు ఇలా అవినీతి కి వ్యతిరేకముగా పోరాడే వారి గురించి బాగా తెలుసు .
అందుకు గతములో చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి .
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ,విశ్వనాథ ప్రతాప సింగ్ ,అన్నా హజారే మరియు అరవింద్ కేసరివాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు వస్తుంది .
వీరంతా అవినీతి కి వ్యతిరేక ఉద్యమాలను "వాడుకున్న వారే ".
అవినీతి నిర్వచనము ఏమనగా "ఎవరి ఆరోపణలకు అయినా అంతర్గత విచారణ మరియు బాహ్య
వివరణ లేమి " అని అర్ధము .
మరియు పైవిధముగా అవినీతి అనేది సహజముగా అవినీతి కి వ్యతిరేకముగా మాటలాడే వారే కలిగి ఉంటారు .
-------
Comments