గుట్కా,సిగరెట్టు,ఆల్కహాలు మరియు మత్తుమందులు సేవనము చేసే వారి శరీరములలో అదే విధమైన విష పదార్ధములు ఉన్నాయి కనుకనే ఆ గరళములు సేవనము తిరిగి చేస్తున్నారని అర్ధము చేసుకోవాలి. I PROPOSE ABOVE SPIRITUAL (PHYSICAL,PSYCHOLOGICAL AND SOCIAL) THEORY ABOUT POISONOUS SUBSTANCES.
నిరాశావాదులారా! మీకు నిరాశావాదుల నాయకత్వము కావాలా? లేక నిరాశావాదుల సంతతి యొక్క భావన చరిత్రలో కలిసిపోకుండా శాశ్వతముగా నిలిచి ఉండే విధముగా 'నిరాశావాదుల-అసాంఘికుల' ప్ర్రాతినిధ్యము కలిగిన 'ఆశావాదులైన భారత జాతీయ కాంగ్రెసు నాయకత్వము కావాలా?