Posts

Showing posts from August 17, 2013

Better sociology

నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర -తెలంగాణా -కేంద్ర ప్రభుత్వము-రాష్ట ప్రభుత్వము అనబడే నలుగురు మోసగాళ్ళను వారి వారి నలుగురు మోసగాళ్ళు సత్యవంత మైన సమాజము కొరకు మోసము చేస్తున్నారు .   EMPIRES OF DECEIT SHALL FALL . -nostradamus . 

andhra-telangana divide is good for literature.

ఆంధ్రా -తెలంగాణా విభజన ముఖ్యముగా సాహిత్య రంగమునకు మేలు చేస్తుంది .  సాహిత్య రంగము అనగా సాంస్కృతిక రంగము .  ఆధిపత్యము చేయాలని భారత దేశము పై దండెత్తి వచ్చిన వారు మొదట చేసే పని సంస్కృతిని విచ్చిన్నము చేయడము .  సాంస్కృతిక విచ్చిత్తి రాజకీయ విచ్చిత్తి కి మొదలు .  కనుక జాతి రాజకీయ ఐక్యత సాంస్కృతిక ఐక్యతకు దోహదము చేస్తుంది .  కేవలము ప్రభుత్వ ఉద్యోగుల అసంగ్ధిద్గతా స్థితి మాత్రమే ఆంధ్ర -తెలంగాణా విభజన కు అడ్డు పడుతోంది .  దానిని శాంతియుతముగా పరిష్కరించుకోవచ్చు .