పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేను చెపుతాను . పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది సామాజిక జ్ఞానము (నిరంతర మార్పు జరిగే ప్రపంచ సమాజములో మార్పు చేసే వారు నిలకడ గా ఉండుట ) ,రాజకీయ పరిజ్ఞానము (ఎందుకు -ఏమిటి -ఎలా -ఎక్కడ ) ,టెక్నీకల్ జ్ఞానము (ఉత్పాదకత శక్తి మరియు ప్రభుత్వ శాఖల /స్థాయిల మధ్య సమన్వయము ) అనే మూడు జ్ఞానముల గురించిన స్టీరింగ్ అని అందరూ గ్రహించాలి . పబ్లిక్ అడ్మిన్ స్ట్రేషన్ అనేది ప్రపంచములో ఉన్న అన్ని (6000 వృత్తిభావనల ) ప్రజలు,ప్రభుత్వ శాఖల క్రింది స్థాయి ఉద్యోగులు ,ప్రభుత్వ శాఖల అధిపతులు ,సెక్రెటరీలు మరియు కేంద్ర స్థాయి /రాష్ట్ర స్థాయి /జిల్లా -నగర స్థాయిల నోడల్ అధిపతుల మధ్య నియంతృత్వ /అరాచక /సామ్రాజ్య వాద మానసికత లుగా ఉండటము ద్వారా సాంఘిక ప్రజాస్వామ్య భావనాపరులుగా నిలవాలి . ఇంకా నేను (నా భారత జాతీయ కాంగ్రెసు వారు ) ప్రస్తుతము ప్రపంచములో /ఇండియాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ప్లానింగ్ -అమలు ) లో ఉన్న సామాజిక జ్ఞానము ,రాజకీయ జ్ఞానము మరియు టెక్నీకల్ జ్ఞానము లకు ఎటువంటి హాని చేయకుండా సదరు వారికి తగు ...