Public politics include satires. But public politics should not and will not be satires. Politics for public are serious affair. Pl.note in note-book to say.


అమ్మా ! దగ్గుబాటి పురంధరేశ్వరి  గారూ ! లేటు . ఎన్ . టి . రామారావు గురించి మరియు ఆయన పబ్లిక్ (రాజకీయ ) జీవితము బాగా చెప్పారు . సరే . 
అయితే సదరు ఎన్ . టి . రామారావు పబ్లిక్( ప్రజా ) జీవితము గురించి మీ పబ్లిక్ (ప్రజా ) జీవితము తో అన్వయింపు లోనే "మీడియా ప్రశ్నలతో మీ ఇరువురి ప్రజా జీవితము యొక్క ఆలోచన డొల్లతనము బయటపడింది ". 
-----------
ప్రజా జీవితము అనేది వినోదము,ఆత్మ త్యాగము (లేదా ఆత్మ వంచన ),
కేవలము మంచి శీలము మరియు కేవలము మంచి గుణము కాదు అని మీరు ఇరువురూ గ్రహించాలి . 
ప్రజా జీవితము అనేది జ్ఞాన త్యాగము మరియు మంచి గుణ శీలములు రెండూ అని గ్రహించాలి . 
-------------
------
ఆ ! ఇక విషయానికొస్తే లేటు ఎన్ . టి . రామారావు న్యూసెన్స్ అనేది సాంఘిక (ప్రజా)(పబ్లిక్ ) జీవితములో  
చేసిన హాని గురించి నేను చెపుతాను . 
మొదటగా చరిత్రలో లేటు ఎన్ . టి . ఆర్ యొక్క సమయము -సందర్భము ప్రస్తావన చేయాలి . 
మానవ చరిత్రలో లేటు . ఎన్ . టి . ఆర్ యొక్క సమయము -సందర్భము అనేది చాలా గుణ శీల హీన మైనది . 
నాదెండ్ల భాస్కర రావు అనే "అప్పటి "మాజీ మంత్రి కాంగ్రెసు పార్టీని వదిలి తెలుగు దేశము ప్రాంతీయ పార్టీ స్థాపన అనేది భారత దేశ పబ్లిక్ (ప్రజా ) రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల హానికి పరాకాష్ట .
ఆ నాదెండ్ల భాస్కర రావు గుణ /శీల హీనతకు లేటు . ఎన్ . టి . ఆర్ గుణ /శీల హీనత తోడవటము అనేది మరో పరాకాష్ట . 
ఇలా రెండు పరాకాష్టలకు మూడవ పరాకాష్ట అనేది నారా చంద్రబాబు గుణ /శీల హీనత పరాకాష్ట . 
సహజ న్యాయ సూత్రము ల ప్రకారము పై న తెలిపిన మూడు పబ్లిక్ వ్యక్తుల గుణ /శీల హీనత పరాకాష్ట అనేది సంక్లిష్టత పొందుతుంది . తద్వారా సింపుల్ గా నిలుస్తుంది . 
ఆ సింపుల్ సత్యము ఏమంటే చెరపకురా చెడేవు . 
అదే ప్రస్తుతము భారత దేశ పబ్లిక్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అనే సింపుల్ సత్యము అనేది వై ఎస్ ఆర్ సిపి అనే తన ప్రత్యర్థిని సృష్టి  చేసుకుని రెండింటినీ ఒకరి ని ఇంకొకరు స్వయం నిర్మూలన  
చేసుకుంటున్నారు . 
ఇక నిరాశావాదం ఎందుకు ?





Comments