So ultimate prevailance will be Indian national congress and its new age leadership which is right character and good quality people.


కుహనా మేధావులారా ! ఇది మీ పాప ఫలితం కాదా ?
లేక ఇది కూడా భారత జాతీయ కాంగ్రెసు దుష్ట పాలన అంటారా ?
-------
సమాజములో ప్రజలకు బుద్ధి చెప్పవలసిన భాద్యత కలిగిన సామాజికపరమైన మంచి శీలము కలిగి ఉండి వ్యక్తిగతమైన చెడు శీలము కలిగిన వారు "తమను తాము తరగతి గదులకు/వ్యాపారములకు /వైద్యశాలలకు పరిమితము చేసుకోకుండా" సమాజములోని అధికారము లో విజయము కొరకు ప్రయత్నము చేయడము అనేది ఎంత పాపమో /నేరమో ప్రపంచప్రజలందరికీ "ఇప్పుడు " అర్ధము అయ్యింది . 


Comments