Posts

Showing posts from March 24, 2015

Slavery in Yemen

Image
  భారత దేశములో ఇంకా " భావ దాస్యము "  మరియు  " భావ  దరిద్రము" ఇంకా మూడింట రెండు వంతులు ప్రజలలో ఉంది.    గుర్తుంచుకోండి.    ప్రపంచము ఒక్క  ఉదుటున తొందరలో  విముక్తము  కాబోతోం ది.    ముందుంది మంచి కాలము.   మరో ప్రపంచము పిలుస్తోంది.    జగన్నా ధ  రధ చక్రాలు వస్తున్నాయి.

Yemen: A Failed State

Image
   అమెరికా వాడు మామూలు వాడు కాడు.అమెరికా వాడు నిజముగా  గోతికాడ  గుంట నక్క. అమెరి కా  వాడితో ఏ దేశ ప్రభుత్వము స్నేహము చేసినా ఆ దే శము  నిట్టనిలువునా విఫలము కావలిసినదే.     అయితే గుంట నక్క మనస్తత్వము అనేది  బుద్ధి  విచక్షణతో  కూడిన మానసిక(సామాజిక)(జ్ణాన)-పరిపక్వతకు ముఖ్యమైన " అవసరత". ------------------------------------------------------------------ కాని అవసరత అనే దానిని విధిగా  చేసుకుంటే సామాజిక నేరము కదా. అదీ నా తిరకాసు మాట.        -------------------------------------------------------------------    

Congress Ghulam Nabi Azad Vs Manohar Parrikar over Pakistan ceasefire vi...

Image
   Opposition duty is to raise issues and HAVE THEIR SAY ON RECORD.    Ruling party duty is to ponder over issues raised by opposition and HAVE THEIR WAY ON RECORD.    We at INC appear-regressive to those who appear-progressive.    BUT BELIEVE ME.WE AT INC ARE PROGRESSIVE(SPIRITUAL)-MINDED AGAINST LITIGANT-MINDED.    WE(INC) HAVE RIGHT FEELING BY RIGHT MIND.    WE(INC) ARE INTERESTED IN PRACTISING ONLY IN MAINSTREAM POLITICS.    WE(INC) HAVE RIGHT PERSPECTIVE ON ALL WORLD ISSUES "TOWARDS ULTIMATE GOAL OF WORLD UNITY AND PEACE(equality)".      WE(INC) ARE THE RESPONSIBLE PARTY OF DIVERSE PARTIES FOR WHOLE WORLD. ---------------------------------------------------    DIVERSION MEANS BEING RELATIVE TO MAINSTREAM(BUT NOT TO ULTRA).   

Arun Jaitley impressive speech in Parliament: Stop advising us and get y...

Image

Arun Jaitley humiliates Congress Party and Ghulam Nabi Azad quoting J&K ...

Image
         Mr.Arun Jaitley ! You continue in your articulation.We are prepared to loose argument.    Arun jaitley! May I(indian national congress owner) answer your questions?     1.About J & K history after indian independence,we at INC allowed kashmiris to tell their democratic voice all these years WITHOUT PRECIPITATING KASHMIRIS THEMSELVES INTO SECESSION by all means of indian govt at its disposal.     2.We allowed things in kashmir to pass until present situation.       3.As world society is bound to mature now,things in kashmir are passed on to BJP hands in power to decide AT PRESENT(THE END TIMES).     4.And it is for BJP IN POWER NOW TO DECIDE.     5.We at INC just appear as insurgents.But you BJP are insurgents who can DEFINITELY solve kashmir insurgency.So do it.     WHETHER KASHMIR GETS LIBERATED FROM INDIAN GOVT OR NOT,INDIAN NATIONAL CONGRESS DOESN'T BOTHER ...

China's Leader Deng Xiaoping documentary /obituary

Image

Mao Tse-Tung (1969)

Image

Chairman Mao Documentary - The Cultural Revolution - Destruction Of China

Image
   A snake-mind self-realises that he/she is snake-mind AT FIRST.     And a snake-mind can't tolerate another snake-mind AT NEXT.    So a snake-mind kills another snake-mind AT LAST.    And a snake-mind becomes human-mind AT ULTIMATE. -----------------------------------------------------------    AND EVEN THOUGH MAO-TSE-DUNG(SNAKE-MIND) SUCCEEDED IN OVERTHROWING IMPERIALISTS AT FIRST,HE(SNAKE-MIND) STARTED CULTURAL REVOULTION AT NEXT BY KILLING HIS OWN FOLLOWERS(SNAKE-MINDS) "towards revolutionising china for 21st century A.D.".

Sexy Pancakes | Some Like It Hot Series

Image

Dil Ki Deal On Snapdeal

Image

LEARN how to master DOT,LINE AND CURVE(or CROSS). AND YOU WILL HAVE-EARN-PREVAIL IN MORALITY(RICH) BY YOUR NAME. EVERYTHING IS AT YOUR DISPOSAL but only with other's intervention.

ప్రపంచములో ఉన్న ఏ భౌతిక అంశము అయినా మూడు పార్శ్వములు కలిగి ఉంటుంది .  1. ప్రకటన (ఫుల్ స్టాప్ )(చుక్క );  2. ప్రశ్న (క్వశ్చను )(సూటిగా గీత);  మరియు 3. ఆశ్చర్యము (ఎక్స్ క్లమేషను )(సూటి గీతలో ఉండే వక్రత).     

GOING,COMING,ASKING,LISTENING,TAKING,GIVING,TELLING AND DOING ARE EIGHT BASIC SOCIAL(KNOWLEDGE) ACTIVITIES. ONE'S CURRENCY MEANS ONE'S VOICE BY NAME FOR EIGHT BASIC SOCIAL(KNOWLEDGE) ACTIVITIES. SO VOICE(currency) BY ONE'S NAME HAS NO RELEVANCE TO SIZE BUT ONLY RELEVANT TO QUALITY(GOOD OR ILL).

భావము అనేది "తనదైన వృత్తి(మైండ్)  కు  సంబం ధించిన  మాట(ఆలోచన)లు" . ------------------------------------------------------ భావముకు పెద్ద మరియు చిన్న అన్న పరిమా ణ  అంతరము ఉండదు. ------------------------------------------------------- భావము అనేది కేవలము తనదైన పేరు యొక్క వ్యక్తి గుణముకు మాత్రమే సంబం ధించిన ది.  

అందుకే ప్రతి ఒక్కరూ వృత్తికి(ని)-సంబంధించని(దాటిన) మాట(ఆలోచన) లు చేయడు-చేయరాదు-ఎందుకు చేయాలి?

మాట(ఆలోచన )(హృదయము ) అనేది "చేతి(గుండె యొక్క మరో రూపము) నుండి పుట్టి" భౌతికముగా కనపడుతున్న జ్ఞాన(సమాజ) వ్యవస్థకు చేరి దాని ద్వారా అందరి ఇతరులలో నిలుస్తుంది.   

ఉదాహరణకు నా "బ్లాగ్ పోస్టు టైటిల్ లో" చెడుకు చెడు యొక్క చెడు గా ఉండండి అని వ్రాసాను. మరియు నా "బ్లాగ్ పోస్టు కంటెంట్ లో" "పాముు చావదు - కర్ర విరుగదు" అన్న చందముగా వ్రాస్తున్నాను. అయితే నా బ్లాగ్ చదువరి అనే వాడు దేనిని పరిగణనలోకి తీసుకుని ఆచరించాలి అన్న ప్రశ్నకు నా సమాధానము ఏమంటే నా బ్లాగ్ పోస్టు టైటిల్ అయిన "చెడుకు 'చెడు యొక్క చెడుగా' ఉండండి" అన్న మాట(ఆలోచన)ను బయటకు కనిపించకుండా అంతర్గతముగా లోపల ఫీల్ అవుతూ నా బ్లాగ్ పోస్టు కంటెంట్ అయిన "పాము చావదు - కర్ర విరుగదు అన్న చందముగా " ఉన్న మాటలను వ్యక్తపరిస్తే ఆ మాటల యొక్క ఫలితము అనేది రెండు వాదనా పక్షాల వారికి గౌరవ ప్రదము - జయప్రదము గా నిలుస్తుంది. సామాజిక-మనస్తత్వ వేత్తలు ఇది అర్ధము చేసుకుని శాసన సభా సభ్యులకు మరియు పార్లమెంటు సభ్యులకు సరి అయిన కోణములో విపరీతార్ధము కు తావు లేకుండా వివరించగలరు. అప్పుడు పబ్లిక్ అసెంబ్లీ ల మరియు పార్లమెంటు సభల పనితీరు ఎఫిషియెంటు గా ఉంటుంది. నేను చట్ట సభలలో పాలుపంచుకోకపోయినా నా బ్లాగ్ పోస్టుల ద్వారా సామాజిక-మనస్తత్వ వేత్తల మధ్యవర్తిత్వము తో శాసన సభా సభ్యుల మరియు పార్లమెంటు సభ్యుల ఈ రోజు పనితీరును రేపు సమీక్ష చేస్తుంటాను.PURPOSE OF MY BLOG-POSTS IS THAT MY GENERAL PUBLIC AND MYSELF WANT "BETTER QUALITY AND EFFICIENT WORKING" HOUSE BUSINESS IN PUBLIC ASSEMBLIES AND WORLD PARLIAMENTS.

నా బ్లాగ్ పోస్టు లలో సున్నితత్వ లేమి గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను . ---------------------------------------------------  సమాజ (జ్ఞాన) పరమైన సున్నితత్వము నిర్వచనము ఏమంటే మొరటుతనము కు మొరటుతనము గా 'కనిపిస్తూ' సున్నితత్వము గా 'ఉండేది'. ----------------------------------------------------    నా బ్లాగ్ పోస్టులలో నా అందరి ఇతరులకు వ్రాసే మాట(ఆలోచన )(హృదయము) లో నేను సునిశితత్వము కలిగి ఉండాలి . అలా అడగటములో  తప్పు లేదు.    అయితే నా బ్లాగ్ పోస్టు మాటలను ఇతరులు ప్రభావితము అయి వారు ఆచరణలో పెట్టేటప్పుడు ఎవరికి వారు నా బ్లాగ్ పోస్టు మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఆచరణలో పెట్టకుండా ఎవరికి వారు తమ సబ్జెక్టివిటీ కి మరలా తిరిగి అన్వయించుకుని ఆలోచిస్తే(మాటలాడితే ) ఫలితము అనేది రెండు వాదనా పక్షాల వైపులా నిజమైన మంచి(గౌరవ ప్రదము మరియు జయప్రదము) గా ఉంటుంది .           

ANY SOCIAL(SYSTEM) TRANSITION (LIKE AP BIFURCATION) NEED OBEY "STATUS QUO" OF PUBLIC DEMAND IN ITS INFANCY UNTIL "BIFURCATED SYSTEMS(GOVTS)" GET STRENGHTENED AND MATURED "OVER ATLEAST ONE YEAR". FUTURE NEED BE ALLOWED TO BE DECIDED BY FUTURE ONLY DURING ANY SOCIAL TRANSITION PHASE.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ  ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరము  శ్రీ రామ నవమి కళ్యాణము రాష్ట్ర ప్రభుత్వము తరఫున ఒంటిమిట్ట లో జరపాలా ? లేక రామతీర్ధములో జరపాలా ?    అన్న మీమాంస లో ఉన్నప్పుడు రెండు చోట్ల జరపవచ్చును  . 2. నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత జీవితములో ఇప్పుడు  పురిటి సూతకము లో ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వ ము తరఫున ముత్యాల తలంబ్రాలను రెండింటికి (రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారిచే ఒంటిమిట్ట కు మరియు విజయనగరము జిల్లా మంత్రి గారిచే రామతీర్ధముకు) పంపవచ్చును .