Posts

Showing posts from September 10, 2015

మతము అనేది ఆసరా. ఆసరా లేనిదే జీవము ఉండదు-ఉండలేదు-ఎలా ఉండగలదు? మత రాహిత్యము మరియు మత మూఢత్వము రెండూ నేరమే. దరిద్రముకు దరిద్రముగా ఉంటే దరిద్రము నిర్మూలన జరుగును. లేమి మరియు అత్యాశ రెండూ దుఖదాయకమే. కొంత కలిగించుకుని ఆ కొంతలో తాను కొంతగా ఉంటే అంతా కలుగును. సంపద అనేది బయట నుండి కలుగదు. సంపద అనేది అంచులోనుండి చూస్తూ దాని అంచును అనగా 'లోపలలో లోపలగా ఉంటే అంతా కలుగును. అదే శ్రీ చక్రము.

  ఏ  ప్రశ్నలో  అయినా   తిరిగి  ఆలోచన పెడితే   ప్రశ్నలోనే  సమాధానము  దొరుకుతుంది .   కనుక ప్రశ్నను  కలిగి ఉంటూ ప్రశ్నకు ప్రశ్నగా నిలువాలి  నా మాదిరిగా .     పుట్టుక అనేది కారణము అయితే మరణము అనేది లాజి క్  అవుతుంది.    కారణముకు కారణము అయితే లాజిక్  అంటారు.    మరణము తరువాత నేను ఏమవు తాను ? అనే ప్రశ్నలో తిరిగి ఆలోచన పెడితే ఏమీ కావు అనే సమాధానము వస్తుంది.   నేను ఎవరిని? అని ఆత్మపరిశీలన చేసుకుంటే  నేను కాదు నీవు అనే సమాధానమును  చేరుకుంటావు.

SO PARENTS ! INCULCATE COMPLEX "LEADERSHIP QUALITIES BY(OF) BUSINESS QUALITIES" IN YOUR CHILDREN.

    LEADER RULES(GUIDES) BY "APPEARING AND BEING SAME-TO-SAME" WITH OTHER/S THROUGH HONESTY AND SACRIFICE.     ADMINSTRATOR(BUSINESSPERSON) TEACHES(INSTRUCTS) BY "APPEARING AND BEING DIFFERENT" WITH OTHER/S THROUGH UPRIGHTNESS AND PROFIT. 

Diffen - Compare Anything. Diffen. Discern. Decide.

Diffen - Compare Anything. Diffen. Discern. Decide.            DIFFERENTIATE,DISCERN AND DECIDE.        DIFFEN.COM IS BRILLIANT WEBSITE TO COMPARE ANYTHING.

Types Of Contrast Used For CT Scans Vs. MRI

Image

Difference Between CT Scan and MRI (CT Scan Vs MRI)

Image

IT IS NOT JOKE TO LEAD WORLD, AND INDIAN NATIONAL CONGRESS IS ENDOWED NATURALLY WITH DUTY TO LEAD WORLD AT THE ULTIMATE because of its chosen moderate-of(to)-moderate ideology which is true-etreme ideology in ever-dynamic world. ప్రజల అజ్ణానమును 'ప్రజల అజ్ణానము యొక్క ప్రజల అజ్ణానముతోనే నిర్మూలన చేయాలి. అంతేకాని ఏ పార్టీ అయినా తన జ్ణానముతో నిర్మూలన చేయాలని ఆలోచన చేస్తే చరిత్రలో కలిసిపోతాయి సరి కదా నిలువవు. సమాజము(మానసికత) ను మోసము-కుళ్ళు నుండి సత్యవంతముగా పరిష్కరించాలంటే అది సమాజములో సమాజము(మానసికత) గా ఉండుట వలననే సాధ్యము. అంతే కాని సమాజమును వదిలి సత్ భోధ ల వలన మరియు సైనిక ప్రయోగము వలన కలిగే పరిష్కారము కేవలము కంటిని గెలుస్తాయి.

IT IS EASY TO BE GREAT AS ADMINSTRATOR BY SELFISH-RENUNCIATION. BUT IT IS DIFFICULT TO MAKE OTHER/S AS GREAT AS LEADER BY SELF-RENUNCIATION. ------------------------------------ INDIAN NATIONAL CONGRESS IS DOERS(NOT JUST SAYERS PARTY) PARTY IN ITS THINKING,VOICING AND MIND.  SO WE AT I.N.C. APPEAR CHEAP BUT ARE BEING VALUABLE AMONG PUBLIC. -------------------------------------- INDIAN NATIONAL CONGRESSMAN THINKING STARTS AT WHERE OTHER/S THINKING ENDS WHILE BEING SAME SELF-IGNORANT(EXTREMIST) AND CORRUPT(ADAMANT) TO "SELF-IGNORANT PUBLIC AND CORRUPT(ADAMANT) PUBLIC" . THAT IS THE WAY TO LEAD SELF-IGNORANT(TERROR)-MINDED AND ADAMANT(CORRUPT)-MINDED PEOPLE INTO SELF-KNOWLEDGE-MINDED AND HONEST-MINDED PEOPLE.

Malayalam Classic full movie Vidheyan

Image
   People need think why govt of india is giving many awards to malayalam films.    BECAUSE MALAYALAM PEOPLE WISH TO SEE 'REALITY BY IMAGINATION' AS TRUE REALITY AGAIN.      IMAGINATION IF WILD AFTER SOME LIMIT FAILS TO CAPTURE AUDIENCE IMAGINATION.

Watch Kannada Hit Songs - O Maina O Maina From Dr Vishnuvardhan HitsVol 156

Image