Posts

Showing posts from July 28, 2017

JOHARI WINDOW is brilliant management technique.

Image

To be accepted by audiences,a person psychology appeal matters most in the beginning.

Image

Augmented Reality technology blends self with stars on standee.

Image

Ruler is supposed to do but not supposed to narrate about each and every word of his actions. Narration duty is done by govt police.

Image

Only education teaches sense of proportion,sense of precision and sense of concurrency. Present education system is just giving information about mind consistency "by avoiding knolwedge which seeks self in self and social". How can anybody believe word of fox which is cunning ? So there is urgent need for changing sysllabus into self-sensibility oriented than subject oriented.

పరిమితులు (గరిష్ట మరియు కనిష్ట ) లేని ఏ మాట (ఆలోచన )(భావన )(మైండ్ ) అయినా అది సమాజము (మానసికత ) లో ప్రకాశించదు . కనుక సూటిదనము (సెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్ ),స్పష్టత (సెన్స్ ఆఫ్ ప్రెసిషన్ ) మరియు క్లుప్తత (సెన్స్ ఆఫ్ కంకరెంసీ ) అనే పరిమితులు తప్పనిసరిగా ఏ మాట (ఆలోచన ) (వృత్తి ) లో అలవరచుకోవాలి . ----- అజ్ఞానము (వంచన ) యొక్క తెలివి ఏమంటే ఇంకొక అజ్ణానము (వంచన ) ను సృష్టించి తద్వారా దానిని నిర్మూలన చేస్తూ తనను తాను స్వయం నిర్మూలన చేసుకుంటుంది . ఇప్పుడు చెప్పండి . అజ్ణానము ను గౌరవించకపోతే మనిషి జ్ఞాని ఎలా అవుతాడు ? ఏది చేయకూడదో మొదట నేర్చుకోకుండా ఏది -ఎందుకు చేయాలో అనేది ఎలా ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటాడు ?

So knolwedge which seeks self must APPEAR AS IGNORANT(criminal).

లోకము లో జ్ఞానము (సామాజికత ) అనేది బుద్ధిగా (వ్యక్తిగతముగా )(సక్రమత గా )  కనిపిస్తుంది . జ్ఞానము ను సంక్లిష్టత పరచుకోకుండా కేవలము బుద్ధి అలవరచుకుని జీవితము వెళ్లదీయటము అనేది "అజ్ఞానము " అంటారు . అంటే అజ్ఞానము అనేది జ్ఞానముగా కనపడుతుంది .

If you are not one to one of one,then you are not social mind. Personal mind is just being one to one. Personal mind is buddhi(what to do and what not to do). Social mind is jnanam(which seeks self in social). So anybody who wish to seek power(voice) should avoid seeking social truth by controlling his aspiration to self in self and social. Those who read newspapers must learn this and have balance of mind.

వ్యక్తిగతము (వృత్తిపరము ) (బుద్ధి ) అనేది ఒకరికి ఒకరు . సామాజికము (జ్ఞానము ) అనేది ఒకరికి ఒకరి యొక్క ఒకరు . ------ అయితే సామాజికము (జ్ఞానము ) గా ఉంటూ /కనిపిస్తూ వ్యక్తిగతముగా (బుద్ధి ) గా నిలుస్తూ అనేది అసంఘ్ధిగత (మానసిక చాంచల్యము )  అంటారు . అసంఘ్దిగ్దత  (మానసిక చాంచల్యము ) వలన అన్ని (10) రకాల సామాజిక (మానసిక ) రుగ్మతలు పుడతాయి . కనుక మనిషిగా పుట్టిన వాడు మానసిక క్రమశిక్షణ మరియు విచక్షణ మీద శ్రద్ధ కలిగించుకుని "నైతిక " సక్రమత అలవరచుకోవడము ద్వారా మంచి గుణ శీలములు కలిగి ఉండటము ద్వారా "మరణము కు మరణము " అనేది కలిగించిన వాడవుతాడు . అంటే మనిషి తిరిగి మనిషి అవ్వాలి . -------