Posts

Showing posts from November 10, 2015

This is my PUBLIC ORDER as any govt head or dept head has to work as per law And govt head or dept head can't tolerate socialised tweeting and personalised blogging anymore.

ఎన్నికల ప్రచార సమయములో తప్ప ప్రభుత్వము గురించి మాటలాడే హక్కు ప్రజలకు గాని ప్రతిపక్ష పార్టీలకు గాని ఏ అధారిటీ ఇచ్చింది  ? ప్రభుత్వ విధాన నిర్ణయముపై మరియు/లేదా ప్రభుత్వములొ ఉన్న వ్యక్తి పై ప్రతి రోజూ ప్రభుత్వ వెబ్ సైట్ ల ద్వారా పేరు ఇచ్చి తమ ఆలోచనలను వ్యక్త పరచవచ్చు కదా . కడుపు కాలిన వారు మరియు కడుపు నిండి పని లేని వారు ఇకనైనా పబ్లిక్ న్యూసెన్సు మానివేయాలి . 

When one is credited with money in his/her bank account,he/she can transact with that money ONLY WITH THE CONSENT OF concerned bank management. So those who worry about social corruption must know that arms of law are very long.

ఏ విద్యార్ధి/ని లేదా యువకుడు /యువతీ ఆత్మ హత్య చేసుకున్నదంటే అందుకు తన లోని అపజయ భావన మాత్రమే కారణము . ఇక సరే ! మీడియా వారి యొక్క నక్క జిత్తులు చేస్తూనే ఉంటారు అనుకోండి . 

Only 10% to 33% people earned name for their self(sensible mindful voice).

Earning means deserving. Earning name for self means ability to tell that name is self by self,other and other-to-other.

How can those who feel good dare to have social relationship with those who feel ill about others? Blogging is publishing social values by not being criminal.Shouting is unlawful.

Medical intervention in body is by internal. Surgical intervention in body is by external.

Anything absolute is not right to itself. Physical laws and mathematical laws are to be derived by analysis. Both m k Gandhi and Albert Einstein perceived universal law which is "strong peace only by strong war" better for use of mankind. So let us all continue analysis on physical laws and mathematical laws by more of SET THEORY and PERMUTATIONS AND COMBINATIONS to lessen excessive-sense within.

నేను వాదనలో ఓడిపోతాను ఎందుకంటే నేను "అనంతమైన వాదన చేయగల ఆలోచన యొక్క యుక్తి "ని  నమ్ముతాను కనుక . నా వ్యతిరేకులు వాదనలో గెలుస్తారు ఎందుకంటే వాదనను నమ్ముతారు కనుక . 

Suppose one is failure.Two is also failure.Three is also failure.And four is also failure. But if we allow time by being patient,then contradictions among all the four comes into the.fore thereby failures get solved by failures.Ultimately all the four by application of yourself will be success.

ప్రతి ఒక్కరికీ  వేడి(బుద్ధి )(వాక్కు ) సహజముగానే కలుగుతుంది . --------------------------- అయితే వేడి వలన కలిగే వెలుగున(జ్ఞానము )(గణితము )(కల్పనను కల్పనగా మరియు  నిజమును నిజముగా ) నమ్మాలి . మరియు వేడి(బుద్ధి ) కలిగినట్లుగా కనిపించే దానిని నమ్మరాదు . -------------------------- అంటే భాషా వ్యాకరణము ను నమ్మరాదు . మరియు జీవ రసాయన క్రియలను నమ్మరాదు . అయితే గణితము ను నమ్మాలి .