Posts

Showing posts from January 28, 2017

That means Telangana people need be truthful.

Image
ఇది చాలా ముఖ్యమైన విషయము .  గుర్తుంచుకోండి . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము .  కనుక ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవడానికి చట్టము అనుమతించదు .  అలా అక్రమ కట్టడాల ను కూల్చివేయాలంటే శాసన సభ చట్టము తయారు చేయాలి .  అందుకు అన్ని పక్షాల వారి అనుమతి కావాలి .  అంటే రాజకీయ నిర్ణయము కావాలి . 

Philosophy means reverse.

Image

Actress Kasturi seems to be family-person.

Image

Kannada language is Kasturi.

Image

Sharwanand and dil raju did good job. Keep it up !

Image

Fresh beginning !

Image

So one's effort should be to eliminate selfish renunciation by colluding with selfishness.

ఆత్మ వంచన అనగా ఆత్మ త్యాగము . ఆత్మ త్యాగము అనేది స్వార్ధమును సృష్టిస్తుంది .

How much percent Indian youth know about nazism and Jewish world ? And why both were adverse to each other ?

Image

So public administrators/buisnesspersons need not enter politics. Voice if exceeded limits will make mind and heart as sensible. But one has to provoke other's mindset than other's hearts so that other/s will be sensible in their voices.

రాజకీయ వేత్త మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ ఇరువురూ తమ తమ కుళ్ళు (అంతర్గత విచారణ లేమి మరియు బాహ్య వివరణ లేమి ) ను ఏక కాలములో స్వయం నిర్మూలన చేసుకుంటున్నారు . 

Field of work is by heredity/experience/training. A PRODUCER HAS TO LOOK AFTER HIS WORK.

Image

Otherwise it will be made so by human society.

మైండ్ కు బాగుండేది కళ్ళకు -చెవులకు బాగుండేట్లు ఉండాలి . కళ్ళకు -చెవులకు బాగుండేది మైండ్ కు బాగుండేట్లు ఉండాలి . 

There is no need of memory(light) for memory(light). Ritualism is selfishness of Hinduism(nativity). That means only Hindu Brahmins are retarding spread of universalisation of hindusim(A BRILLIANT LAW).

తన ఇంట్లో  సభ్యుల మరణము గురించి తన ఇంట్లో వారు నిత్యము స్మరణ లేకపోతేనే శ్రాద్ద కర్మలు విధిగా చేయాలి . 

When you hear voice,you must be discrete about its mind(law) and its heart(thought). Simple ! Or else you will be made so by other/s sooner or later. So there is place for pessimism,regression and escapism as society(mind) is maturing. LEAD IS optimism,progressiveness and stability. Nobody can lead pessimism,regression and escapism as they are non-existent things. Question doesn't stay itself. Question stays only for answer.

మాట సంపర్కము ఉన్నప్పుడు బుద్ధి విచక్షణ ఉండదా ? ఉంటుంది . బుద్ధి విచక్షణ ఉన్నప్పుడు ప్రేమ (సమత ) ఉండదా ? ఉంటుంది .

That is duty of humanism.

నీవు సమాజములో గౌరవము కోరుకుంటే నీవు న్యూసెన్స్ మాటలు అనుకోవడము చేయరాదు . 

Because I am your purpose in human society. And I should retain you as yourself without confusion between "appearing(feeling) and being". Bhagavadgita does exactly that. You can get answer as much as you question better. Bhagavadgita is not sacred book which says what to do and what not to do. Bhagavadgita is sacred book which keeps you as yourself for yourself "with question and answer for yourself". Because you and me have to be real and true in this human society for other/s as other/s don't accept "you and me indiscretion".

నీవు "కనిపించడము (ప్రత్యర్థి ప్రశ్న కి నిలబడనిది )" కు మరియు "ఉండటము (ప్రత్యర్థి ప్రశ్నకు నిలబడేది )" మధ్య అయోమయములో ఉన్నావు . అయితే నేను నీతో "అయోమయముగా కనిపిస్తూ స్పష్టతగా ఉండాలి-ఉంటాను -ఎందుకు ఉండరాదు? ". 

How can you make one as two at the ultimate ? System is first of next by last for ultimate. All these four terms are qualitative in its quanity. So when you believe in quantity,you will be made to believe in its quality sooner or later by other/s. PESSIMISTS MUST LEAVE THEIR PESSIMISM ABOUT SYSTEM LAW. Those who believe in system law without pessimism,regression and escapism will stay in power.

నీవు ఉన్నావని నీవు అనుకుంటున్నావు . అయితే నీవు ఉన్నావని నేను మరియు  మన ఇతరులు కూడా అనుకోవడమే "మొదటగా" జరగాలి . 

Never say never to anything. Anything has to happen to anything at anytime. So be some in all.

తీవ్రత అనే పదము మితము అనే పదముకు సాపేక్షత కలిగి ఉంటుంది . కనుక తీవ్రతకు తీవ్రత కలిగించడము ద్వారా మితము అనేది తీవ్రతకు కలిగించడము అనేది సామాజిక విధి . 

Voters appear as sheep for third party discretion. But voters being lawfuls only to lawfuls can't give their votes to unlawful CM aspirant.

ఓట్ పొందే నాయకుడు చట్టబద్ధమైన నిరసనలు తెలపటము అనేది తప్పనిసరి . 

How can both conviction and punishment/compensation be argued simultaneously ? That means it takes atleast two sessions to decide over enquiry.

విచారణ లో ఒప్పుదల అనేది మొదటగా కోరుకోవాలి . తరువాతగా పరిహారము /న్యాయము అనేది కోరుకోవాలి . 

That is why "enter" dialogue box and "ok/cancel" dialogue box are made different in either computer system and social system.

నీవు ఏది ఆలోచన చేస్తున్నావు మరియు నీవు దేని గురించి ఏది ఆలోచన చేస్తున్నావు అనేవి రెండూ ఒకటిగా ఎలా ఉంటుంది ?

O feminists ! Women rights activists !

స్త్రీ అనేది మొదటగా మనిషిగా భావన చేస్తే స్త్రీ వివక్ష మరియు స్త్రీ వాదము అనేది రెండూ స్వయం నిర్మూలన జరుగుతాయి . 

There is nothing like unlimited in speed. Limitless(upper and lower) speed is non-existent thing. Word "SPEED" is itself related with lower limit or upper limit. When will road transport authorities make it compulsory known for license holders about relativeness of SPEED ? Of course motor vehicle act which governs road transport dept has right definition about "SPEED".

చాలా చాలా ముఖ్యమైన రోడ్డు అంశము గురించి నేను చెప్పదలిచాను . అదేమంటే 20 కి . మీ . వేగముకు 40 కి . మీ వేగము అనేది అపరిమిత వేగము అని జ్ఞానము లేకపోవుట .