That means Telangana people need be truthful.
ఇది చాలా ముఖ్యమైన విషయము .
గుర్తుంచుకోండి . తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము .
కనుక ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకోవడానికి చట్టము అనుమతించదు .
అలా అక్రమ కట్టడాల ను కూల్చివేయాలంటే శాసన సభ చట్టము తయారు చేయాలి .
అందుకు అన్ని పక్షాల వారి అనుమతి కావాలి .
అంటే రాజకీయ నిర్ణయము కావాలి .
Comments