అయ్యా ! ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు! ప్రపంచము నిత్య చలనము కలిగినదని తమకు తెలుసని భావిస్తాను . అటువంటి నిత్య చలన జగత్తు లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రూపము మాత్రమే చెడు మరియు మంచి కలయిక . దాని ఆస్తిత్వము మరియు ఫీలింగ్ రెండూ మంచివే అని తమకు తెలుసనుకుంటాను. 2. ఇక ప్రజలు కూడా కనిపించడానికి చెడు మరియు మంచి కలయిక అయినా ప్రజల ఆస్తిత్వము మరియు ఫీలింగ్ రెండూ మంచివే అని తమకు తెలుసనుకుంటాను. 3. ఇక భారతీయ జనతా పార్టీ మరియు ఇతర ప్రతి పక్షాలు కనిపించడము ,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ మూడూ మంచివే అని అందరూ ఒప్పుకుంటారు . అయితే నిత్య చలన జగత్తులో భారత జాతీయ కాంగ్రెస్ మరియు ప్రజలు నాన్ లీనియర్(కనిపించడము చెడు మరియు మంచి కలయికగా,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ మంచి)గా ఉండి కాంగ్రెస్ యొక్క ప్రతిపక్షాలు లీనియర్(కనిపించటము ,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ )గా ఉండటము వలన కాంగ్రెస్ యొక్క ప్రతిపక్షాలు ...