లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డా . జయప్రకాశ్ నారాయణ్ గారికి నా మాట . రాజకీయాలలో కుటుంబ వారసత్వము ,అవినీతి మరియు కులము గురించి నేను చెప్పాలి . --------------------------- రాజకీయాలలో కుటుంబ వారసత్వము అనేది భారత దేశములో కేవలము భారత జాతీయ కాంగ్రెసు జాతీయ అధ్యక్ష స్థానము లో ఉన్న వారికి తప్పని సరి . నెహ్రు కుటుంబములోని వారు వారసత్వము ఎందుకు కలిగి ఉంటున్నారంటే నెహ్రూ అక్రమ వారసత్వము కలిగి ఉండుట నివారణ చేయాలి కనుక . ప్రజాస్వామ్యములో ఓటర్లు నెహ్రూ కుటుంబ వారసులను ఎన్నుకుంటున్నారు . మరియు ఓటర్ల తీర్పును డా . జయప్రకాష్ నారాయణ్ గారు గౌరవించాలి . ---------------------------------------------- ఇక అవినీతి గురించి చెప్పాల్సి వస్తే నిజమైన అవినీతి ఏమంటే అవినీతి గురించి ఎక్కువగా మాటలాడే వారే నిజమైన అవినీతి పరులు . ఎందుకంటే కుళ్ళు మానసికత ఉన్నవారే కుళ్ళు గురించి ఎక్కువగా మాటలాడుతారు . కుళ్ళు మానసికతను కలుపుకుంటేనే కుళ్ళు అనేది తనను తాను స్వయం నిర్మూలన చేసుకోగలుగుతుంది అంతిమముగా ! --------------------------------------...