Shortcomings in long process of truth,equality and unity are natural and need be overcome. If our goal is sacred,our path should also be sacred which should be inclusive-minded of hereditary politics,corruption and caste-system. That's all !
లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డా . జయప్రకాశ్ నారాయణ్ గారికి నా మాట .
రాజకీయాలలో కుటుంబ వారసత్వము ,అవినీతి మరియు కులము గురించి నేను చెప్పాలి .
---------------------------
రాజకీయాలలో కుటుంబ వారసత్వము అనేది భారత దేశములో కేవలము భారత జాతీయ కాంగ్రెసు జాతీయ అధ్యక్ష స్థానము లో ఉన్న వారికి తప్పని సరి .
నెహ్రు కుటుంబములోని వారు వారసత్వము ఎందుకు కలిగి ఉంటున్నారంటే నెహ్రూ అక్రమ వారసత్వము కలిగి ఉండుట నివారణ చేయాలి కనుక .
ప్రజాస్వామ్యములో ఓటర్లు నెహ్రూ కుటుంబ వారసులను ఎన్నుకుంటున్నారు .
మరియు ఓటర్ల తీర్పును డా . జయప్రకాష్ నారాయణ్ గారు గౌరవించాలి .
----------------------------------------------
ఇక అవినీతి గురించి చెప్పాల్సి వస్తే నిజమైన అవినీతి ఏమంటే అవినీతి గురించి ఎక్కువగా మాటలాడే వారే నిజమైన అవినీతి పరులు .
ఎందుకంటే కుళ్ళు మానసికత ఉన్నవారే కుళ్ళు గురించి ఎక్కువగా మాటలాడుతారు .
కుళ్ళు మానసికతను కలుపుకుంటేనే కుళ్ళు అనేది తనను తాను స్వయం నిర్మూలన చేసుకోగలుగుతుంది అంతిమముగా !
----------------------------------------------
ఇక కులము గురించి చెప్పాల్సి వస్తే కుల వ్యవస్థ నిర్మూలన అనేది తప్పు ఆలోచన .
ఎందుకంటే కుల విభజన అనేది చెడును నిర్మూలన చేయుట కొరకు అని గుర్తుంచుకుంటే
కుల వ్యవస్థ ను గౌరవించడము మరియు కలుపుకోవడము ద్వారానే కుల సంకరము నిర్మూలన చేయగలిగి
చెడును తనంతట తానుగా నిర్మూలన చేసుకునే ఆస్కారము అంతిమముగా కలిగించిన వారముగా నిలుస్తాము .
Comments