This is sacredness of govt,its voice politics and sense for people's sense balance which is truth(power) at the ultimate. As politics are art of the ultimate,Indian national congress starts its thinking at where people's thinking ends. Politics are the most hard work of all.
ప్రభుత్వము అనేది ప్రజా సమ్మతి మరియు ప్రజా బలము కలిగినది . ప్రభుత్వము సూటిగా మరియు వంకర కు వంకర గా ఉండటము ద్వారా అన్ని వర్గాల ప్రజలను వారిలో వారి యొక్క వారిగా చేయడము ద్వారా అనైతిక ప్రజలకు ఎల్లప్పుడూ "వ్యతిరేకముగా నిలుస్తుంది" . ఎందుకంటే అనైతికత నిర్మూలన అనేది అనైతికులను వారిలో వారి యొక్క వారిగా నిలుపుట ద్వారా మాత్రమే జరుగుతుంది . ---------- కనుక చట్టము మరియు చట్టమును అమలు చేసే కోర్టుల వారు ఎప్పుడూ అనైతికత విషయములో ప్రభుత్వముతో అనుకూలించకుండా మధ్యస్థము కలిగి ఉంటుంది . అందువలనే దానికో విరుగుడుగా ప్రభుత్వము చట్టమును తయారు /మార్పు చేసే అధికారము /చట్ట సభలు కలిగి ఉంటాయి . ------------ ప్రభుత్వము కు ఏదో ఒక వ్యక్తి యొక్క ఎడతెగని ప్రశ్నలకు నిరంతరమూ సమాధానాలు మరియు వివరణలు ఇవ్వడము అనేది పనిగా పెట్టుకుంటే ఇక సమాజములో ప్రతి వ్యక్తి ఇతరులతో విడిపోయి తనంతట తానుగా ఎడతెగని ప్రశ్నలు వేయడము పనిగా పెట్టుకుంటాడు . కనుక ప్రభుత్వము కేవలము వ్యక్తులుగా మాత్రమే వ్యవహరించే వారిని వినటము ప్రోత్సహించదు. ప్రభుత్వము కేవలము వృత్తి గ్ర...