NEE SARI MANOHARI JAGAANA KAANARADUGA..CHITRAM:-BABRUVAAHANA.mp4
నందమూరి తారక రామారావు మరియు అతనితో అతని చిత్ర నిర్మాతలు కేవలము పేరు కోసము సినిమాలు నిర్మించారా? లేదు కదా! డబ్బు పెట్టుబడి పెట్టి దానిపై 'తమకు' లాభము కోసము సినిమాలు నిర్మించారు. అంటే సంక్లిష్టత(భావము) కు ' సంక్లిష్టత(భావము) యొక్క సంక్లిష్టత (భావము) నిలబడాలి. ------------------------------------------------------------- జీవితము(నిజము) వేరు.సినిమా( మిధ్య) వేరు. జీవితము(నిజము) లో సంక్లిష్టత ఉంటుంది-ఎవరూ కలిగించాలనుకున్నా కలిగించలేరు. మిధ్యలో సంక్లిష్టత ఉండదు-ఎవరి చేత నైనా కలిగించబడుతుంది. ------------------------------------------------------------