Personality weakness is rampant among those women/girls who are trying for cinema chances. Isn't it ? Strong personality build among women/girls is generally examined in "miss world / miss universe / miss India " contests. LIKE THAT, THOSE WOMEN/ GIRLS SECTION IN SOCIETY WHO SEEK CINEMA CHANCES MAY ASK GOVT(OTHER/S) TO SET UP FORMAl INSTITUTION FOR TRAINING OR ORGANISING THEIR ACTING TALENT. Freedom of women and their dignity is not something someday somewhere to be had by society "but everything everyday everywhere to be had through self-deserving with self-knowledge in competition with men/boys". OTHERWISE KEEP MOUTH SHUT BY AVOIDING NUISANCE IN MEDIA.
అమ్మా ! నటి కస్తూరి గారూ ! హీరోయిన్ /నటి కావడానికి కావలసిన అర్హతలు ఏమిటో సినిమా రంగములో ఆవకాశాలు కోసము ప్రయత్నము చేస్తున్న యువతులకు తెలుసా ? ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే "తెలియదు " అని చెప్పాలి . ----------- సినిమా రంగములో హీరోయిన్ /నటి గా కెరీర్ కలిగి ఉండటానికి మొదటగా నటన పరమావధి అనేది సమాజములో నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము నిర్మూలన కొరకు అని గుర్తించాలి . అంటే హీరోయిన్ /నటి గా అవకాశాలు ప్రయత్నిస్తున్న వారు "సక్రమమైన మెంటల్ మేకప్" కలిగి ఉండాలి . లేనిచో గమ్యము తెలియని వృత్తి జీవిత ప్రయాణ మార్గము మాదిరిగా ఉంటుంది .