Posts

Showing posts from February 28, 2015

సమాచారము కేవలము జ్ణాన(సమాజ) అవసరత మాత్రమే. సత్యము అనేది చేరుకుని నిలిచే విధి.

బహిరంగముగా సభ పెట్టి తన ఆలోచనాయుత భావన చెప్పనక్కరలేదు. మరియు పత్రికల వారితో సమావేశము కానవసరము లేదు. మరియు విడియో సి.డి లు    తయారు చేసి పంపిణీ చేయనవసరము లేదు. అయితే ప్రతి రెండో వాడితో రెండో వాడి(స్నేహిత విరోధి మరియు వైరుధ్య స్నేహితుడి)  గా పది మందిలో  వారి పది మంది కోసము వ్యక్తిగత  ఆలోచనాయుత  భావన చేస్తే  చాలు అందరికీ సమానత్వము(శాంతి)  మరియు  సత్యము(అధికారము)  కలుగుతుంది.

హిందువు అంటే చెప్పేది చేస్తూ మరియు అడిగితే చేసేది చెప్పేవాడు అని అర్ధము.

చెప్పేది చేస్తున్నా 'అడిగితే చేసేది చెప్పకపోయినా' నేరమే.  చేసేది చెపుతున్నా 'అడిగితే చెప్పేది చేయకపోవటము' నేరమే.    

Chala Bagundi Movie | Comedy Of Marriage Invitation Between LB Sriram & ...

Image

Chala Bagundi Movie | Comedy Conversation For Adress Between LB Sri Ram ...

Image

Mumbai Airport

Image

GATEWAY - The Story of Mumbai Customs (OFFICIAL DOCUMENTARY)

Image

How to make a Bead Bangles ? - Special Focus (22 - 02 - 2015)

Image

Actress Shakeela - Exclusive Interview : Romantic Target Full Episode (2...

Image
   ప్రతి ఐటెం సాంగ్ గర్ల్ తన ఆత్మ(సమాజపు పూర్తి స్థాయి కుళ్ళు)  కథ మరియు తన కు కలిగిన  జ్ణానము( తిరకాసు మాట) ( సమాజము  పూర్తిగా కుళ్ళింది  అంటే  సమాజము  పూర్తిగా బాగుపడుతుంది అని అర్ధము) గురించి తప్పక  వ్రాయాలి.   

Idea Internet Network (IIN) Student 20 sec TVC

Image

Premalayam

Image

iPad - Make a film with iPad

Image