Posts

Showing posts from August 29, 2017

Cinema industry is becoming democratic prevailance from present mediocre (ultra ) previalance.

Image

DNA means genetic code which tells about paternal lineage.

Image
పై రెంఔు వీఔియోలు కూఔా ą°†ą°²ą±‹ą°šą°Ø ą°šą±‡ą°øą±ą°¤ą±‡ నాణెముకు రెంఔు వైపులు ą°…ą°Øą°æ ą°…ą°°ą±ą°§ą°®ą± అవుతుంది కదా ! కనుక ą°‡ą°•ą°Øą±ˆą°Øą°¾ కులమతాల మరియు లింగ ą°µą°æą°µą°•ą±ą°· ą°Ŗą°Ÿą±ą°Ÿą°æą°‚పులు "అతిగా " కలిగి ఉంఔరాదు .  ą°®ą±ˆą°‚ą°”ą± ను ą°µą±ƒą°¤ą±ą°¤ą°æą°Ŗą°°ą°®ą± (మూఔు కోణములు ) నుంఔి ą°øą°¾ą°®ą°¾ą°œą°æą°•ముగా (ą°…ą°Øą°—ą°¾ మూఔుకోణములకు మూఔు కోణములు ) "మారాలి ".  ą°Žą°‚ą°¦ą±ą°•ą°‚ą°Ÿą±‡ ą°®ą°¾ą°°ą±ą°Ŗą± నిరంతరము కనుక ą°®ą°¾ą°°ą±ą°Ŗą±ą°•ą± ą°®ą°¾ą°°ą±ą°Ŗą± అనేది "ą°øą°¾ą°®ą°¾ą°Øą±ą°Æą±ą°²ą± " ą°•ą°²ą°æą°—ą°æą°‚ą°šą±ą°•ą±‹ą°µą°¾ą°²ą°æ .  ą°¤ą°¦ą±ą°µą°¾ą°°ą°¾ ą°§ą°Ø సుఖము ą°•ą°Øą±ą°Øą°¾ "ధనముకు  ą°µą±ƒą°¤ą±ą°¤ą°æą°Ŗą°°ą°®ą±ˆą°Ø ą°†ą°²ą±‹ą°šą°Ø సుఖము " అనేది చాలా సుఖము ą°•ą°²ą°æą°—ą°æą°øą±ą°¤ą±ą°‚ą°¦ą°Øą°æ ą°…ą°°ą±ą°§ą°®ą± అవుతుంది .  ą°…ą°‚ą°Ÿą±‡ ą°¦ą±Šą°‚ą°— ధనము ą°…ą°Øą±ą°­ą°µą°æą°‚ą°šą±‡ ą°•ą°Øą±ą°Øą°¾ ą°…ą°•ą±Œą°‚ą°Ÿą±†ą°”ą± ధనమును ą°…ą°Øą±ą°­ą°µą°æą°‚ą°šą°”ą°®ą± వలన తమ (ą°Ŗą±ą°°ą°œą°¾ ) ą°Ŗą±ą°°ą°­ą±ą°¤ą±ą°µą°®ą±ą°•ు సుఖము మరియు తమ ą°‡ą°‚ą°Ÿą°æą°•ą°æ /ą°øą°‚ą°øą±ą°„ą°•ą± సుఖము కలుగుతుంది .  అదే ą°‡ą°²ą±ą°²ą±‡ ą°øą±ą°µą°°ą±ą°—ą°®ą± .  గుఔి(ą°Ŗą±ą°°ą°­ą±ą°¤ą±ą°µą°®ą± )  ą°…నేది ą°øą±ą°µą°°ą±ą°—ముగా "ą°•ą°Øą°æą°Ŗą°æą°øą±ą°¤ą±ą°‚ą°¦ą°æ ".