DNA means genetic code which tells about paternal lineage.
పై రెండు వీడియోలు కూడా ఆలోచన చేస్తే నాణెముకు రెండు వైపులు అని అర్ధము అవుతుంది కదా !
కనుక ఇకనైనా కులమతాల మరియు లింగ వివక్ష పట్టింపులు "అతిగా " కలిగి ఉండరాదు .
మైండ్ ను వృత్తిపరము (మూడు కోణములు ) నుండి సామాజికముగా (అనగా మూడుకోణములకు మూడు కోణములు ) "మారాలి ".
ఎందుకంటే మార్పు నిరంతరము కనుక మార్పుకు మార్పు అనేది "సామాన్యులు " కలిగించుకోవాలి .
తద్వారా ధన సుఖము కన్నా "ధనముకు వృత్తిపరమైన ఆలోచన సుఖము " అనేది చాలా సుఖము కలిగిస్తుందని అర్ధము అవుతుంది .
అంటే దొంగ ధనము అనుభవించే కన్నా అకౌంటెడ్ ధనమును అనుభవించడము వలన తమ (ప్రజా ) ప్రభుత్వముకు సుఖము మరియు తమ ఇంటికి /సంస్థకు సుఖము కలుగుతుంది .
అదే ఇల్లే స్వర్గము .
గుడి(ప్రభుత్వము ) అనేది స్వర్గముగా "కనిపిస్తుంది ".
Comments