ఇక విశ్వవిద్యాలయాల గురించి మాటలాడాలంటే విశ్వవిద్యాలయము అనగా ఆ నగరము/జిల్లా లో ఆ నగర/జిల్లా వాసుల మానసిక(వృత్తి) అభ్యున్నతి-సమతుల్యత కొరకు ఏర్పరచబడిన ఒక సౌకర్యము. విశ్వవిద్యాలయము వారు మిగతా నగర/జిల్లా వాసుల కొరకు కాదు ఉన్నది. అయ్యో ! అవసరతను విధిగా మార్చుకోరాదు.
తాను ఇంకొకరి మాదిరిగా ఉండాలని ఆశించడమును మించిన అనైతికత ఉందా ? అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాము ప్రతి రోజూ చేసే పనిలో భౌతికత,మానసికత మరియు సామాజికత గురించి ఆలోచన (మాట ) చేస్తే ప్రతి తల్లి మరియు తండ్రి తమ పనిలో mindful-complex-analyst గా ఉండి తమ పిల్లలకు అదే పనిని నేర్పి వారిని కూడా తమంత వారిగా తమ పనిలో సైంటిస్ట్(a nalyst)గా తీర్చి దిద్దుతారు . -------------------------------------------------- ప్రతి రోజూ తాము చేసే ప్రతి పనిలో భౌతికత ,మానసికత మరియు సామాజికత ఆలోచించడమే engineer మరియు doctor వృత్తి అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి .