Posts

Showing posts from June 16, 2015

TRS Ban On ABN Completes One Year | Special Focus (16-06-2015)|ABN Telugu

Image

Rajamouli and Anushka relax at Dosa Place in Hyderabad (31 - 05 - 2015)|...

Image
   అవును ! ఇలాంటి బండీలు ప్రతి  నగరములో  అన్ని  డివిజనులలో రావాలి.అప్పుడే సిగరెట్టు షాపులు  మరియు బా ర్ లకు గిరాకీ తగ్గుతుంది.      WE HAVE TO START SOCIALISING MORE IN INDIA FROM NOW.

Cash for Vote | Phone Tapping | Discussion on clash between Two Telugu ...

Image
   లా అనేది ప్రస్తుతము సామాజికమైనది.సామాజికము  అనగా సంక్లిష్టత మరియు తిరకాసుదనము కలిగి  ఉండుట.    ఎక్కడ అతి అజ్ణానము (అసాంఘికత) ఉంటుందో అక్కడే అతి జ్ణానము (సాంఘికత) ఉంటుంది.    కనుక అతి జ్ణానమును జ్ణానముగా కుదించుకోవాలి.    అంటే జురిస్డిక్షనల్  సంక్లిష్టత  అలవరచుకోవాలి.       

SO NEVER IGNORE THAT YOU ARE TELLING AS ONE OF "ONE WHO IS BEING TOLD". WHOLE WORLD PROBLEM IS THAT IGNORANCE OF TELLING SELF WHILE TELLING OTHER/S.

"మాటలాడబడే వ్యక్తి యొక్క గా" మాత్రమే నేను మాటలాడగలుగుతున్నాను.  "వినిపించుకునే వ్యక్తి యొక్క గా " మాత్రమే నేను వినిపించగలుగుతున్నాను.  "చెప్పబడే వ్యక్తి యొక్క గా " మాత్రమే నేను చెపుతున్నాను . 

Rain Water Harvesting in Padmashali Nagar l Hyderabad l V6 Ground Report...

Image
   ఇంకుడు గుంటల ఉద్యమము గురించి  అన్ని  ప్రభుత్వాలు  కొంత నిధులు ఎందుకు  కేటాయించవు?  వాతావరణ  వ్యవస్థ  అనేది చక్రభ్రమణము ఎంతో ' ఇచ్చి  పుచ్చుకోవడము'  కూడా అంతే కలిగిఉంటుంది.    అందుకునే  నా లాగా  ప్రజలు  పిచ్చిగా కనిపించాలి. అప్పుడే  మంచిగా  తమకు తాము మరియు ఇతరులను ఉంచుతూ  మంచిగా  నిలుస్తారు.      ECCENTRIC-PERSONALITY SOLVES ALL ILLS AND CRIMES IN SOCIETY.    

The Mahabharata - An Introduction | Epified

Image

Pacha Bottasi Full Song (Audio) || Baahubali || Prabhas, Rana, Anushka, ...

Image
       ప్రజలారా ! మీలో ఉన్న సైతాను(మత్తు)(ఔషధము) ను  అధిగమించి అందరూ బాహుబలులు  అనగా మీ మైండును  మీ ఆలోచనతో సంక్లిష్టత పరిచే వారిగా నిలవాలి.    ఇది నా ఆదేశము.           దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నాడు.గ్రహించి ఎదుర్కోండి.  ఆత్మవంచనను  ఆధ్యాత్మికతగా చలామణీ చేస్తున్న  కుహనావాదులను  నిర్మూలన చేయండి.      SELF-DECEPTION APPEARS AS SPIRITUALITY.    BUT WITH MIND-DISCRETION AND AVOIDING SOCIAL-EXPOSURE,WE SHOULD ELIMINATE SELF-DECEPTION FOR SELF-TRUTH.     BE BETTER,SECULAR AND CONCURRENT.    నీవు మాటలాడేటప్పుడు నేటి గురించిన ఎంత ఆలోచన ఉందో  నిన్న  మరియు రేపటి గురించిన  ఆలోచన  కూడా అంతే ఉండాలి.    దానినే ఏ క  కాలత అంటారు.

ఓ వైద్యులారా ! నిజమైన వైద్యుడు రోగిలోనే ఉన్నాడు. ఓ వ్యాపారులారా ! నిజమైన పరిష్కారము అనేది సమస్యలోనే ఉంది. ఓ ఆచార్యులారా ! నిజమైన జ్ణానము అనేది అజ్ణానిలోనే ఉంది.

హృదయము(ఆలోచన)(తన మాటను తాను) కలిగిన మాటలను  మాత్రమే అందరూ ఫాలో  అవుతారు. వ్యాపారి మాటలు లేదా వైద్యుడి మాటలు లేదా ఆచార్యుడి మాటలు అనేవి హృదయము(ఆలోచన)(తాను)  లేని మాటలు.వాటిని ఎలా సమాజము నమ్ముతుంది?  

అవే సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన. మానసికత అంటే భయము. భయమును కలిగి ఉంటూ అధిగమించాలి. దానికి అందరూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మీద బెటర్ గా,సెక్యులరు(సమభావన)గా మరియు కంకరెంటు(ఏకకాలము)గా ఉండాలి.

మనిషికి ఉండవలసినవి 1. ఆలోచన(' మైనస్ ఆఫ్  ప్లస్ '  కు ప్లస్ గా ఉండటము);2. సంక్లిష్టత(సృజనాత్మకత); 3.  తిరకాసుదనము(చివరిలో వ్యతిరేకత); 4. తిరిగి  సంక్లిష్టత(సరళము గా నిలుచుటకు) మరియు 5.  మానసికత(చట్టబద్ధత)(భయము).  

అదే అంతర్జాతీయ యోగ దినము అయిన జూను 21 వ తేదీ లక్స్యము.

మైండ్ అనేది విజయము,అపజయము,శీలత మరియు  హాస్యము అనే నాలుగు అంశములతో ఉంటుంది. అందువలననే మైండ్ పై మైండ్ ను అప్లై చేయటము  అనేది ప్రతి మనిషి చేస్తేనే తన మైండు ను రోగము(దానవ ఆత్మ) మరియు నేరము(దైవ ఆత్మ) నుండి కాపాడుకుని నిజమైన దైవ ఆత్మగా  నిలుస్తాడు.

విపత్తులో మార్పు(సత్యము అయిన అధికారము)కు అవకాశము అనేది కళ్ళకు-చెవులకు బాగుండకపోవచ్చు గాని మైండుకు ఎంతో బాగుంటుంది. సమాజమును ప్రభుత్వము గూడ్సు బండి మాదిరిగా నడుపలేదు. అందువలనే రాజకీయవేత్తలు విపత్తులో అవకాశము వెదుకుతారు. అన్యధా భావించకండి.

34 ప్లస్ 1 , 50 ప్లస్ 1  మరియు  99 ప్లస్ 1  ఈ పై  మూడింటిని విశ్లేషిస్తే అందరికీ తమ గమ్యము  అర్ధమవుతుంది. -------------------------------------------- ఒక పదార్ధము కు లోపలకు లోపల అనేది ఉంటుంది. --------------------------------------------- అలాగే మాట మాటలాడుతున్నప్పుడు ఆ మాట మాటలాడుతున్నామని స్పృహ కలిగి ఉంటే వినే వాడు ఆ  మాటను నమ్ముతాడు. నీవు నీ మాటను మాటలాడుతున్నావని వినే  వ్యక్తి  మైండుకు కలుగక పోతే నీవు నీలో మాటలాడుకుంటు న్నావని అభిప్రాయము కలిగి నీ మాటను వింటాడు కాని నమ్మగలిగే ఆస్కారము లేదు.