విపత్తులో మార్పు(సత్యము అయిన అధికారము)కు అవకాశము అనేది కళ్ళకు-చెవులకు బాగుండకపోవచ్చు గాని మైండుకు ఎంతో బాగుంటుంది. సమాజమును ప్రభుత్వము గూడ్సు బండి మాదిరిగా నడుపలేదు. అందువలనే రాజకీయవేత్తలు విపత్తులో అవకాశము వెదుకుతారు. అన్యధా భావించకండి.

34 ప్లస్ 1,50 ప్లస్ 1 మరియు 99 ప్లస్ 1 ఈ పై 
మూడింటిని విశ్లేషిస్తే అందరికీ తమ గమ్యము 
అర్ధమవుతుంది.
--------------------------------------------
ఒక పదార్ధము కు లోపలకు లోపల అనేది ఉంటుంది.
---------------------------------------------
అలాగే మాట మాటలాడుతున్నప్పుడు ఆ మాట మాటలాడుతున్నామని స్పృహ కలిగి ఉంటే వినే వాడు ఆ 
మాటను నమ్ముతాడు.
నీవు నీ మాటను మాటలాడుతున్నావని వినే వ్యక్తి 
మైండుకు కలుగక పోతే నీవు నీలో మాటలాడుకుంటు
న్నావని అభిప్రాయము కలిగి నీ మాటను వింటాడు కాని నమ్మగలిగే ఆస్కారము లేదు.

Comments