అవే సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన. మానసికత అంటే భయము. భయమును కలిగి ఉంటూ అధిగమించాలి. దానికి అందరూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మీద బెటర్ గా,సెక్యులరు(సమభావన)గా మరియు కంకరెంటు(ఏకకాలము)గా ఉండాలి.

మనిషికి ఉండవలసినవి 1. ఆలోచన('మైనస్ ఆఫ్ 
ప్లస్' కు ప్లస్ గా ఉండటము);2. సంక్లిష్టత(సృజనాత్మకత); 3. తిరకాసుదనము(చివరిలో వ్యతిరేకత); 4. తిరిగి  సంక్లిష్టత(సరళము గా నిలుచుటకు) మరియు 5. 
మానసికత(చట్టబద్ధత)(భయము).
 

Comments