Pleasure seekers must know that pleasure doesn't come by things but by knowledge about things.
మోడీ ప్రభుత్వము కేవలము ప్రజలలో అజ్ఞానము (అరాచకము ) ను మాత్రమే నిర్మూలన చేయగలదు . మోడీ ప్రభుత్వము ప్రజలకు జ్ఞానమును అందించలేదు . జ్ఞానము అనగా విచక్షణా శక్తి . విచక్షణా లేమికి విచక్షణా లేమి యొక్క విచక్షణా లేమి గా ఉంటే జ్ఞానము కలుగును . జ్ఞానము వలన శాంతి కలుగును . శాంతి వలన సుఖము కలుగును .