డబ్బుకు పేరు మరియు వృత్తి ఉంటుంది . ------- ఇక అప్పు అనేది ఎందుకు -ఎవరు -ఎలా -ఎక్కడ ఇవ్వాలి ? అనే విషయమును చర్చిద్దాము . అప్పు అనేది రిజర్వ్ ఉన్న ప్రతి వ్యక్తి ఇవ్వవచ్చు . ------- రిజర్వ్ అనేది ఎంత అనేది విషయానికొద్దాము . రిజర్వ్ అనేది జనరల్ కనిష్టము గా రూ . 20000 గా ఉంటుంది -నిలుస్తుంది . -------- అయితే అప్పు అనేది చట్టము అనగా గౌరవము కనుక "మూడవ పార్టీ సమక్షములో కేవలము నోటి మాట మీదుగా ఇవ్వవచ్చు లేదా మూడవ పార్టీ సమక్షములో కేవలము ప్రామిసరీ నోటు వ్రాత మీదుగా ఇవ్వవచ్చు ". కానీ మూడవ పార్టీ సమక్షములో కేవలము నోటి మాట మీదుగా అప్పు ఇచ్చే విధానములో "ప్రామిసరీ నోటు వ్రాత అడుగుట " అనేది నేరము -పాపము . అలాగే మూడవ పార్టీ సమక్షములో కేవలము ప్రామిసరీ నోటు వ్రాత మీదుగా అప్పు ఇచ్ఛే విధానములో "నోటి మాట సాక్ష్యము అడుగుట " అనేది నేరము -పాపము . అయితే మూడవ పార్టీ సమక్షము లేనిచో నోటి మాట సాక్ష్యము మరియు ప్రామిసరీ నోటు వ్రాత అనేవి రెండూ తప్పనిసరి . లేనిచో కోర్టు మరియు /లేదా పోలీస్ స్టేషన్ ఒప్పుకోదు . ------ ఇక అప్పు ఇవ్వడము నేరంగా ముఖతా (ఆడిటింగ్ లో ) పరిగ...