Posts

Showing posts from August 11, 2013

I BELIEVE IN COMMITTEE DELIBERATIONS AND REPRESENTATIONS. COMMITTEES ARE WORKING BETTER IN INDIA THAN BOARDS. LET COMMITTEES TAKE THEIR OWN TIME AS THIRD PARTY ADJUDICATION.

Businessperson FOX nature is not for belittling/demeaning/catcalling. On other side of coin,FOX nature in humans made humans discrete minded and fine sensibles. వ్యాపారము ,రాజనీతి మరియు సైనికత్వము మూడు ఒక జాతికి సమానముగా ముఖ్యము .  అయితే రాజనీతిలో వ్యాపారము మరియు సైనికత్వము పాత్ర పూర్తి పతాక స్థాయిని చేరుకున్నాయి .  కనుక వ్యాపారము మరియు సైనికత్వము 2013 AD నుండి తమ పాత్రను కేవలము స్థానిక సమాజము నాకు పరిమితము చేసుకోవటము జాతి అవసరాల దృష్ట్యా చాలా మంచిది .  సీమ-ఆంధ్ర వ్యాపారులను వారి నక్క స్వభావము వలన నేను వారిని తీసిపారేసినట్టుగా సీమ-ఆంధ్ర వ్యాపారులు భావిస్తునట్లు అనుకుంటున్నట్లుగా నాకు తెలిసింది .  సీమ-ఆంధ్ర వ్యాపార వర్గాల వారిని నేను తీసిపారేసినట్లుగా వారు భావించడము తగదు .  నేను కేవలము సీమ-ఆంధ్ర నక్క స్వభావము కన్నా తెలంగాణా వారి సర్ప స్వభావము ప్రస్తుత ఉద్యమములో మేలు అని తీర్పు మరియు పోలిక చేసాను .  నక్క స్వభావము లేకపోతే మానవ సమాజములో విచక్షణా మనస్సు మరియు సున్నిత హృదయము అభివృద్ధి చెందదు కదా .  సర్ప స్వభావము లేకపోత...

Thanks

My words are bitter. Bitter of bitter is sweet. My words are not tasteful for those who think personal only. ----------------------------------------------------------------- I HAVE MY RESERVED RIGHT TO THINK ON MY OWN.  I WRITE MY THOUGHTS ON SOCIAL COMPLEXITIES. NOBODY NEED NOT READ AND ACCEPT THEM.ok. BUT NOBODY CAN STOP ME FROM WRITING MY OWN THOUGHTS ON SOCIAL COMPLEXITIES  SUPPOSING THAT ONE IS 100% ILLITERATE AND OTHER IS 100% KNOWLEDGEABLE.  ----------------------------------------------------------------